ఎడిట్ పేజీ

నాంపల్లి గుట్ట

మా వేములవాడకి కొండగుర్తు నాంపల్లి గుట్ట, కరీంనగర్‌ నుంచి వేములవాడకి వస్తున్న పెద్దవాళ్ళు పిల్లల్ని  నిద్ర లేపి అప్రమత్తం చేసే స్థలం మా నాంపల్లి గుట్ట.మా చిన్నప్పుడు …

మొగున్నే కొట్టి మొగసాలకెక్కినట్టు…

‘మొగున్నే కొట్టి మొగసాలకెక్కినట్టు’గా ఉంది సీమాంధ్ర నేతల తీరు. గుండెమండి తెలంగాణ ప్రాంత నేతలు మాట్లాడితే వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నరు. ఏకంగా …

అభివృద్ధి – నిర్వాసితులు

(సోమవారం సంచిక తరువాయిభాగం) వాళ్లు ఇప్పుడు  తమ సాంప్రదాయికా ఆర్థిక వ్యవ ్థకూ చెందరు. కొత్తగా తలెత్తుతున్న ఆధునిక వ్యవ స్థకూ చెందరు. వాళ్లు తమదైన ఒక …

ఇది ఆఖరి పోరాటం అదే స్థాయిలో ఉండాలి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇదే ఆఖరి పోరాటం. ప్రజలందరూ ఒక్కటై ఇళ్లూ, వాకిలి విడిచిపెట్టి ఉద్యమ బాట పట్టాల్సిన సమయం. మనం పోరాడ్డమే కాదు తెలంగాణ …

తెలంగాణ మంత్రులు బానిసలు

తెలంగాణ ప్రజల గొంతును కేంద్ర ప్రభుత్వం తెగ్గోసినా ఈ ప్రాంతానికి చెందిన రాష్ట్ర మంత్రులు బానిసల్లాగానే మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌ …

గతిలేక హైదరాబాద్‌కు వచ్చింది మీరు..

సీమాంధ్ర ప్రాంతం వారికి గతిలేక 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పేరుతో కుట్ర పూరితంగా హైదరాబాద్‌లో ప్రవేశించారు. ‘ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు’ ప్రత్యేకాంధ్ర రాష్ట్రానికి రాజధానిగా పెట్టుకున్న కర్నూల్‌లో …

చోటీ బహెన్‌

(శుక్రవారం తరువాయి  భాగం తరువాత) నిఖా, దావత్‌ అయిపొయ్‌నయ్‌. ఎక్కడి వాళ్లక్కడ ఆరాం చేసిన్రు. పొద్దుగూకంగా దుల్హా, దుల్హన్‌ ఒక రికొకర్ని చూపెట్టే జల్వా అయిపోంగనే ఇగ …

భారతీయతే రాష్ట్రాల ఏర్పాటుకు ప్రాతిపదిక

ఫజల్‌ అలీ.. రాష్ట్రాల పునర్వ్యవస్తీకరణ మొదటి కమిటీకి చైర్మన్‌. 1953లో ఫజల్‌ అలీ అధ్యక్షతన కవలమ్‌ మాధవ ఫణిక్కర్‌, హెచ్‌.జె. కుంజు సభ్యులుగా ఈ కమిటీని ఏర్పాటు …

అగ్రహారం-ఆంజనేయస్వామి

ఆంజనేయస్వామికి నాకు చిన్నప్పటి నుంచి దోస్తీ. నా మెడలో హనుమంత రక్ష వుండేది. ఏ సమస్య వచ్చినా, ఎప్పుడు భయం వేసినా ఆంజనేయస్వామికి మొక్కుకునేవాణ్ని. ఆంజనేయ స్వామి …

మీడియాకు సామాజిక బాధ్యత లేదా?

ఎంఐఎం శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్‌ ఓవైసీ ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దానిపై దుమారం రేగడం, వివాదంపై ఆందోళనలు ప్రారంభం కాకముందే ఆయన విదేశాలకు …

తాజావార్తలు