జర్నలిస్టును నిర్బంధించిన కేసులో కరీంనగర్ సీపీ బదిలీ
హైదరాబాద్ : జనంసాక్షి కరీంనగర్ ప్రత్యేక ప్రతినిధి, సీనియర్ పాత్రికేయులు పీఎస్ రవీంద్రను అక్రమంగా నిర్బంధించిన కేసులో ఈసీ కొరఢా జులుపించింది. ఈ మేరకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడిని బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా…










