పోడు భూముల సర్వే పారదర్శకంగా చేపట్టాలి
బాన్స్ వాడ ఆర్డీవో రాజాగౌడ్ జుక్కల్,అక్టోబర్ 13,(జనంసాక్షి), పోడు భూముల సర్వే ను పారదర్శకంగా చేపట్టాలని బాన్స్ వాడ ఆర్డీవో రాజా గౌడ్ అధికారులను ఆదేశించారు. ఆయన గురువారం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో జరుగుతున్న…










