విద్యార్థుల భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తా.భూక్య దేవ్ సింగ్ మున్సిపల్ కమిషనర్ (VRS)
ములుగు జిల్లా గోవిందరావుపేట సెప్టెంబర్ 20 (జనం సాక్షి) :- మంగళవారం గోవిందరావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు ఆహ్వానం మేరకు భూక్య దేవ్ సింగ్ ళాశాలకు విచ్చేసి విద్యార్థులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా దేవ్ సింగ్ మాట్లాడుతూ గత…










