రుద్రంగి లో ఘనంగా నాగుల పంచమి వేడుకలు
రుద్రంగి ఆగస్టు 2 (జనం సాక్షి); రుద్రంగి మండల కేంద్రంలో మంగళవారం నాగుల పంచమి సందర్భంగా రుద్రంగి మండలంలోని వివిధ ఆలయాల్లో ఉన్న పుట్టలలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న మహిళలు ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే నాగుల…










