నేడు సిరిసిల్లలో జరిగే రేవంత్‌రెడ్డి సభను విజయవంతం చేయండి
ఎల్లారెడ్డిపేట (జనంసాక్షి) నవంబర్ 25 :ఈ నెల 26వ తేదిన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ప్రచారసభ జరుగుతుందని ఈ సభను విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ అద్యక్షుడు దొమ్మాట నర్సయ్య…










