తిట్టినోళ్లే కెసిఆర్ దగ్గర తిష్టవేశారు
వారికే మంత్రిపదవులు దక్కాయి: బోడిగె శోభ కరీంనగర్,నవంబర్23(జనంసాక్షి): కెసిఆర్‌ను తిట్టినోళ్లే నేడు మంత్రి పదవులు అనుభవిస్తున్నారని బిజెపి అభ్యర్థి బడిగె శోభ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనివాళ్లదే పెత్తనంగా మారిందని అన్నారు. శుక్రవారం ఉదయం శోభ…










