Monday, 9 November 2026

కరీంనగర్

జగన్నాధ్‌ పూర్‌ ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి

మంచిర్యాల,జూలై2(జ‌నం సాక్షి): కాగజ్‌నగర్‌ మండలం పెద్ద వాగుపై రూ. 240కోట్లతో నిర్మిస్తున్న జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టును మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే పొనేరు కోనప్ప, జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ పాటిల్‌, ఎమ్మెల్సీ పురాణ సతీశ్‌ సోమవారం సందర్శించారు. ప్రాజెక్టును త్వరలో…

యాదవుల ఆర్థికాభివృద్ధికోసమే గొర్రెల పంపిణీ

– వాటి సంక్షేమానికి ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తుంది – పాడి- పంటలు బాగుంటేనే రైతు అభివృద్ధిసాధ్యమవుతుంది – పాడికోసం త్వరలోనే గేదెల పంపిణీకి చర్యలు – రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ – సిరిసిల్లలో…

తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం: ఈటల

జగిత్యాల,జూలై 2(జ‌నం సాక్షి ): సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందనిరాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. తెలంగాణ ఏర్పడితే ఏం జరుగుతదన్న వారికి అమలువుతున్న పథకాలే సమాధానమన్నారు. సోమవారం జగిత్యాల జిల్లాలో మంత్రి పర్యటించారు.…

పేదల అభ్యున్నతే తెరాస ప్రభుత్వ ధ్యేయం

– తెలంగాణలో పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి – గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నాం – కల్లెడ గ్రామానికి వంద డబుల్‌బెడ్‌రూం ఇండ్లు నిర్మిస్తాం – తెరాస ఎంపీ కవిత – కల్లెడలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని…

రేషన్‌ డీలర్లపై కక్ష సాధింపు సహించేదిలేదు

– సమస్యలను వెంటనే పరిష్కరించాలి – సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి కరీంనగర్‌, జూన్‌30(జ‌నం సాక్షి) : రేషన్‌ డీలర్లపై కక్ష సాధింపు చర్యలను సహించేది లేదని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి అన్నారు. శనివారం జీవన్‌రెడ్డితో రేషన్‌ డీలర్లు సమావేశమయ్యారు. ఈ…

అత్యాచారా నిందితులకు 20 ఏళ్ల జైలు

కరీంనగర్‌,జూన్‌29(జనం సాక్షి): కరీంనగర్‌లో ఓ యువతిపై అత్యాచారం కేసులో కరీంనగర్‌ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అత్యాచారం కేసులో ఇద్దరు ముద్దాయిలకు 20 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. దాంతో పాటు రూ.5వేల చొప్పున జరిమానా విధించింది.…

హవిూలీలకు కూలీ రేట్లను పెంచాలి: సిఐటీయు

కరీంనగర్‌,జూన్‌29(జనం సాక్షి ): జిల్లాలో ఐకేపి, కోఆపరేటివ్‌ సొసైటిల ద్వారా చేపడుతున్న ధాన్యం కొనుగోలులో హమాలీలుగా పనిచేస్తున్న వారికి కనీస కూలీరేట్లను పెంచాలని, లారీలకు తాడు కడితే అదనంగా పాత పద్దతిననే చెల్లింపులు చేయాలని కరీంనగర్‌ ఆల్‌ మండల్స్‌…

శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు పరిధిలో పెద్ద ఎత్తున చేపల పెంపకం

చెరువులను నింపి ముదిరాజులకు ప్రోత్సాహం పౌల్టీల్రాగా మత్స్య పరిశ్రమను అబివృద్ది చేస్తాం బండా ప్రకాశ్‌ అభినందన సభలో మంత్రి ఈటెల కరీంనగర్‌,జూన్‌25(జ‌నం సాక్షి ): శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పరిధిలోని చెరువుల్లో నీళ్లు నింపి చేపల పెంపకం కోసం ముదిరాజ్‌లకు…

వారసత్వ ఉద్యోగాలను బలిచేసిందే వారు: తెబొగకాసం

కరీంనగర్‌,జూన్‌25(జ‌నం సాక్షి ): సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పొగొట్టిన ఘనత జాతీయ కార్మిక సంఘాలదే అని తెబొగకాసం నేతలు అన్నారు. ఆనాడు వారసత్వ ఉద్యోగాలు ఎత్తిపోతే వీరు సమ్మె, ఆందోళనలు ఎందుకు చేయాలేదో కార్మిక వర్గానికి స్పష్టం చేయాలని…

గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే కెసిఆర్‌ లక్ష్యం

కరీంనగర్‌,జూన్‌25(జ‌నం సాక్షి ): గ్రావిూణ అర్థిక సంస్థలు బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు అన్నారు. అందరి కోసం అభివృద్ది అనే నినాదంతో కెసిఆర్‌ ప్రభుత్వ పాలన సాగుతుందని తెలిపారు. తాటి, ఈత…