రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
కరీంనగర్,మే12(జనం సాక్షి ): రైతుసంక్షేమానికి తెరాస ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌కుమార్ అన్నారు. శనివారం ఆయన సైదాపూర్ మండలంలోని ఎలబోతారం, యడ్లాస్‌పూర్ గ్రామాలలో రైతుబంధు పథకం కింద చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా…




