ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి
కలెక్టర్ డాక్టర్ ఎ శరత్ ఆదేశం జగిత్యాల,నవంబర్ 2(జనంసాక్షి): జిల్లాలో ధాన్యం కోనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, రైతులు దాన్యం తెచ్చిన తర్వాతనే ప్రారంభిస్తామని ఊరుకోకూడదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ శరత్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లాలోని…

