Sunday, 8 November 2026

కరీంనగర్

నిధుల మంజూరు

జగిత్యాల: ప్రభుత్వ ఉద్యోగులకు 2013-14 ఆర్థిక సంవత్సరంలో వివిధ అవసరాలకు అ డ్వాన్సులు, రుణాలకు నిధులకు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగులు సర్వీసుల సంఘం జగిత్యాల డివిజన్‌ అధ్యక్షులు హరి…

విద్యుదాఘాతానికి బలైన యువకుడు

చిగురుమామిడి: చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో శనివారం మహేష్‌(25) అనే యువ రైతు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించాడు. వ్యవసాయ బావి దగ్గర మంచినీరు తాగుతుండగా పక్కనే ఉన్న కరెంటు తీగ అనుకోకుండా తగలడంతో ఈ ప్రమాదం సంభవించింది.

కుటుంబకలహాలతో యువకుడి ఆత్మహత్య

మల్హార్‌: మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన బోళ్ల మహేష్‌ (21) పురుగుల మందు తాగి అత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబకలహాలతో శుక్రవారం సాయంత్రం తన ఇంటిలోనే పురుగుల ముందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న మహేష్‌ను కుటుంబ సభ్యులు వరంగల్‌…

ఊపిరున్నంత వరకు ప్రజలతోనే..

అ నేడు నోరు విప్పితే రాజకీయాలకు పనికిరాకుండా పోతారు: ఎమ్మెల్యే గంగుల (కరీంనగర్‌) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రజలతో కలసి ఉద్యమిస్తానని, ఊపిరి ఉన్నంత వరకు వారి మనోభావాలను అనుగుణంగా నడుచుకుంటానన్నా గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. కరీంనగర్‌…

ప్రభుత్వ పథకాల సద్వినియోగం

కమలాపూర్‌: ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగ పరచుకోవాలని హుజురాబాద్‌ ఏడీఏ దామోదరరెడ్డి అన్నారు. కమలాపూర్‌ మండలం నేరెళ్లలో నిర్వహించిన రైతు చైతన్య యాత్రలో పాల్గోన్న ఆయన ప్రభుత్వ పథకాలు-పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు.

ఉచిత శిక్షణ దరఖాస్తుల గడువు 29

హౌసింగ్‌ బోర్డుకాలనీ, న్యూస్‌టుడే:ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తు రక్షక భటుల రాత పరీక్షకు ఇవెంట్స్‌లో అర్హత సాధించి పరీక్షకు హజరయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇసున్నట్లు స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌…

బయ్యారం ఉక్కును విశాఖకు తరలించవద్దు

మంథిని: తెలంగాణ ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని తెరాస యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి సునీల్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. బయ్యారం ఉక్కును విశాఖకు తరలించవద్దని కోరుతూ మంథని పట్టణంలో తెరాస సంతకాల సేకరణ చేపట్టింది. ఈ సందర్బంగా…

సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ పరిక్షలు 29 నుండి

గణేశ్‌నగర్‌ న్యూస్‌టుడే: డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ వార్షిక పరీక్షలు ఈ నెల 29 నుంచి ప్రారంభమవుతాయని ప్రాంతీయ సమన్వయ కేంద్రం సహయ సంచాలకులు డాక్టర్‌ ఇ.రాజేందర్‌ రెడ్డి ప్రకటనలో తెలిపారు. తృతీయ సంవత్సరం పరీక్షలు…

క్యాన్వాసింగ్‌ దళారుల దందా

-తూకాల్లో మోసంక్ష -మిల్లర్లకు ఝలక్‌ -వాహనానికి రూ. 20 వేల చొప్పున బాదుడు -రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన బ్రోకర్‌ -చీటింగ్‌ పై పట్టణ సీఐ సీరియస్‌ జమ్మికుంట, టీ మీడియా : జమ్మికుంట క్యాన్వాసింగ్‌ దళారుల దందాలకు అడ్డూ…

కొడిమ్యాలలో దొంగనోట్ల చెలమణి

కొడిమ్యాల, టీ మీడియా: మండలంలోని నాచుపల్లి గ్రామంలో దొంగనోట్లు చలమణి జరుగుతుందని 20 రోజులుగా వినికిడి గ్రామనికి చెందిన బీడీ కంపెనీ యజమాని ఈనెల 5వ తేదిన ఇద్దరు మహిళల్లో ఒకరికి రెండు వెయ్యి రూపాయల నోట్లు, మరో…