Sunday, 8 November 2026

కరీంనగర్

అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న ఆటో

నలుగురికి తీవ్రగాయాలు ఎల్లారెడ్డిపేట, జనంసాక్షి: మండలంలోని వీర్ణపల్లి వద్ద ఓ ఆటో ఈదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన గజ్జెల కాశవ్వ, దేవరాజు, తిరుపతి, స్వామిలను కరీంనగర్‌…

రామగుండంలో ఆందోళన

గోదావరిఖని, జనంసాక్షి: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ న్యూ ఇండియా పార్టీ ఆందోళన చేపట్టింది. రామగుండంలో అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఏర్పాటు చేయాలని నేతలు పట్టణంలేని ప్రధాన చౌరస్తాలో నిరసన దీక్ష…

22 నుంచి రైతు చైతన్య యాత్రలు

మల్హార్‌, జనంసాక్షి: మల్హర్‌ మండలంలో 22నుంచి రైలు చైతన్య యాత్రలను ప్రారంభిస్తున్నట్లు ఇంఛార్జి వ్యవసాయాధికారి సతీష్‌ తెలిపారు. 22న తాడిచెర్ల, 23న కాపురం, 24న మల్లారం, 25న చిన్నతూండ్ల, 26న పెద్ద తూండ్ల, 27న క్షాత్రాజ్‌పల్లి, 29న దుబ్బపేట,…

ప్రారంభమైన సిమెంట్‌ రోడ్ల నిర్మాణం

మల్హార్‌, మారుమూల ప్రాంతాల అభివృద్ధి(ఐఏపీ) పథకంలో భాగంగా మల్హార్‌ మండలం అన్సాన్‌పల్లిలో రూ. 50లక్షల వ్యయంతో సిమెంట్‌ పనులు ప్రారంభమయ్యాయి. గ్రామంలోని పలు వీధులలో సుమారు 1350 మీటర్ల పొడవునా సిమెంట్‌ రోడ్లను నిర్మించబడుతున్నాయని పంచాయతీరాజ్‌ ఏ ఈ…

బావిలో పడిన ఎలుగుబంటి

కోహెడ, జనంసాక్షి: కరీంనగర్‌ జిల్లా కోహెడ పంచాయితీ పరిధిలోని ధర్మసాగర్‌పల్లిలో ఓ ఎలుగుబంటి వ్యవసాయబావిలో పడింది. సమీప అటవీప్రాంతం ఎలుగుబంటి నీటి కోసం వచ్చి ప్రమాదవశాత్తు బావిలో జారిపడిందని తెలిపారు. అటవీశాఖ అధికారులకు సమాచారమందించి ఎలుగుబంటిని బయటకి తీయడానికి…

రాఘవపేటలో దళితుల బహిష్కరణ

మల్లాపూర్‌,జనంసాక్షి: మండలంలోని రాఘవపేట గ్రామంలో భూవివాదంలో నెలకొన్న సమస్యను దృష్టలో ఉంచుకుని దళితులను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు బహిష్కరించారు. ఈ సందర్భంగా దళితులకు ఏ విషయంలోనూ సహకరించవద్దని, సహకరించిన వారికి రూ. 5వేలు జరిమానా చెల్లించాలని గ్రామస్థులు తీర్మానం…

బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

గోదావరిఖని, జనంసాక్షి: విద్యుత్తు అంతరాయంతో జీడీకే 7ఎల్‌పీ గని కార్మికులకు అధికారులు మొదటి షివ్ట్‌లో సగం వేతనంతో కూడిన సెలవును మంజూరు చేశారు. రెండురోజుల క్రితం విద్యుత్తు ప్రమాదం జరిగి ఐదుగురు కార్మికులు గాయపడిన నేపథ్యంలో గనికి చెందిన…

ఘనంగా సీతారాముల కల్యాణం

మెట్‌పల్లి టౌన్‌, జనంసాక్షి: శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఖాదీ ప్రాంగణంలో ఆంజనేయస్వామి ఆలయ నిర్వాహకులు సీతారాముల కల్యాణాన్ని జరిపారు. ఈ కల్యాణంలో కొరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పాల్గొని స్వామి వారికి పట్టువస్త్రాలు…

కుటుంబకలహాలతో ముగ్గురు ఆత్మహత్యాయత్నం

చిగురుమావిడి, జనంసాక్షి: కుటుంబకలహాల నేపథ్యంలో ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కరీంనగర్‌ జిల్లా చిగురుమావిడి మండలం రేకొండలో చోటుచేసుకుంది. రైతు చాడ రాంరెడ్డి. భార్య సుగుణ. కొడుకు రాజిరెడ్డి వ్యవసాయ బావి వద్ద నిన్న రాత్రి…

శ్రీరామనవమి సందర్భంగా ఘనంగా ముస్తాబైన దేవాలయం

మంథని గ్రామీణం: శ్రీరామ నవమి సందర్భంగా జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవానికి మంథని మండలంలోని శ్రీరాంనగర్‌, ఉప్పట్ల, గుంజపడుగు, మైదిపల్లి, నాగారం, మంథని దేవాలయాలను ముస్తాబు చేస్తున్నారు. ఈ మహోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అన్నదానాలకు కావాల్సిన…