Saturday, 7 November 2026

కరీంనగర్

కేశవాపూర్‌లో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని రాస్తారోకో

  హుస్నాబాద్‌: మండలంలోని కేశవాపూర్‌ గ్రామంలో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ విద్యార్థులు రాస్తారోకో చేశారు. గ్రామం నుంచి హుస్నాబాద్‌కు 80మంది వరకు విద్యార్థులు చదువుకోవటానికి వెళ్తారు. గంటపాటు రాస్తారోకో నిర్వహించిన విద్యార్థులు బస్సు నడిపిస్తామని డిపో…

బసంత్‌నగర్‌ కేశోరామ్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీలో కార్మికుని దుర్మరణం

రామగుండం: మండలంలోని బసంత్‌నగర్‌ కేశోరామ్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీలో పని చేస్తున్న గుండారపు ఓదేలు అనే కాంట్రాక్ట్‌ కార్మికుడు 30మీటర్ల క్రేనుపై నుండి దిగుతుండగా జారీపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో అక్కడి కాంట్రాక్ట్‌ కార్మికులు ఆరవై లక్షల ఎక్స్‌గ్రేషియా…

గ్రామ సేవకుడు దారుణహత్య

  కరీంనగర్‌ జిల్లా సారంగపూర్‌ మండలంలోని లక్షీదేవిపల్లెలో గ్రామ సేవకుడు దారుణహత్యకు గురయ్యాడు. నిన్న రాత్రి గ్రామ సేవకుడు పోచం (60) ఇంటి అవరణలో నిద్రిస్తున్న సమయంలో దుండగులు గోడ్డలితో మెడ నరికి చంపేశారు. వ్యక్తిగత కక్షలే ఈ…

బస్సుల సంఖ్య పెంచాలని పూడురులో విద్యార్థుల రాస్తారోకో

కొడిమ్యాల: కొడిమ్యాల మండలం పూడురు ప్రదాన రహదారిపై విద్యార్థులు ఆర్టీసీ ఆర్డీనరీ బస్సులు పెంచాలని కోరుతూ రాస్తారోకో చేశారు. వివిధ గ్రామాల ఇంటర్‌,డిగ్రీ విద్యార్తులు సుమారు వంద మంది పాల్గొన్నారు. దీంతో రెండు కి.మీ పొడవునా వాహనాలు నిలిచిపోయినావి.…

ఎన్టీపీసీలో కాంట్రాక్ట్‌ కార్మికులకు వైద్యశిబిరం-మందులు పంపిణీ చేయకపోటంతో ఆందోళనకు దిగిన కార్మికులు

గోదావరిఖని: ఎన్టీపీసీలో ఈరోజు కాంట్రాక్ట్‌ కార్మికులకు హైదరాబాద్‌ యశోద ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈఎస్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరానికి ప్రైత్యేక వైద్యుల బృందం హాజరై వైద్య పరిక్షలు నిర్వహించారు. అయితే మందులు పంపిణీ…

ఎస్‌బీహెచ్‌ శాఖ ప్రారంభం

కోహెడ: మండలంలో ఎస్‌బీహెచ్‌ శాఖను జనరల్‌ మేనేజర్‌ సీతాపతిశర్మ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్దికి కృషిచేస్తామన్నారు. త్వరలో ఎటీఎం కూడా ఏర్పాటు చేస్తామన్నారు.

ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విద్యార్థిని చికిత్స పోందుతూ మృతి

వెల్గటూరు: మండలంలోని కొండాపూర్‌ గ్రామంలో ఆత్మహత్యాయత్నం చేసిన ప్రేమలత అనే బాలిక చికిత్స పోందుతూ ఈ రోజు మృతి చెందినది. తొమ్మిదో తరగతి చదువుతున్న ప్రేమలత అనారోగ్య కారణాలతో బాధపడుతూ ఈ నెల 19న కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది.

‘తెలంగాణ మార్చ్‌’కు సిద్దమవుతున్న నాయకుల ముందస్తు అరెస్ట్‌లు

కరీంనగర్‌: ఈ నెల 30న తలపెట్టిన తెలంగాణ మార్చ్‌కు తెలంగాణ ప్రజలు సిద్దమవుతున్న దశలో తెలంగాణ నాయకులను ముందస్తు అరెస్ట్‌ల పర్వం మొదలయింది. ఈ రోజు టీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు గద్దర్‌ రవీందర్‌ సింగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.…

వరద కాలువలో నీటిని నిల్వ ఉంచకపోతే ఆత్మహత్యలే శరణ్యం

మెట్‌పల్లి: వరద కాలువ కోసం భూములు పోగొట్టుకున్నాం, ప్రస్తుతం మాన్పూరు వాగులోని నీటిని వదిలి వేస్తే తమకు ఆత్మహత్యలే గతి అని పలు గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. జగ్గాసాగర్‌ వివారులోని మాన్పూరు వాగును ఎస్‌ఆర్‌ఎస్పీ సీఈ…

జాతీయా సేవా పథకం విద్యార్థుల ర్యాలీ

మెట్‌పల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు జాతీయా సేవా పథకం ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.