నేడు ఇంటర్ ఫలితాలు
ఏప్రిల్ 12 (జనం సాక్షి )ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్టు ఇంటర్‌బోర్డు వర్గాలు…










