నూతన ఇంటిగ్రేట్ మార్కెట్ నిర్మాణ స్థలం ఎంపిక
ఎల్లారెడ్డి 30 ఆగస్ట్ జనంసాక్షి (టౌన్) ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేట్ మార్కెట్ స్థల ఎంపిక పూర్తి కావడంతో మంగళవారం నాడు ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణకు ఆ శాఖ కు సంబంధించిన అధికారులు…









