శంకరపట్నం: కవ్వంపల్లికి కీలక పదవి.. కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
శంకరపట్నం జనవరి 07 (జనంసాక్షి):మానకొండూరు ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణను టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడంపై శంకరపట్నంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో…










