శాంతి భద్రతలను కాపాడటంలో ఎస్సై రవీందర్ ముందు చూపు
రుద్రూర్ (జనంసాక్షి) రాబోవు బక్రీద్ పండుగా మరియు బోనాల పండుగ గూర్చి ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరుగకుండా 05.07.2022 రోజున రుద్రూర్ పోలీస్ స్టేషన్ నందు మండల శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేయనైనది . పండుగలను ప్రశాంతమైన…










