Saturday, 14 November 2026

Main

పొచ్చెరలో ఘనంగా ఆషాఢ బోనాలు 

            బోథ్ జూన్ 30 (జనంసాక్షి) మండలంలోని పొచ్చెర గ్రామంలో గురువారం ఆషాఢ బోనాల కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటా కొత్త కుండలో…

పది ఫలితాల్లో 96 శాతం ఉత్తీర్ణత 5 పాఠశాలలో 100% ఉత్తీర్ణత 962 మందికి 927 మంది ఉత్తీర్ణత

బాన్సువాడ మండలంలోని 18  ప్రభుత్వ పాఠశాలల్లో  పది ఫలితాల్లో 96 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మండల విద్యాధికారి నాగేశ్వరరావు తెలిపారు 5 పాఠశా లలు ఇబ్రహీంపేట, బొర్లం, తాడు కూల్, చిన్న రాంపూర్, కొత్తబాద్ ఆదర్శ పాఠశాలలో 100%…

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజలా సురేందర్ పిలుపు మేరకు జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ఈ రోజు ముద్దెల్లి సొసైటీ పరిధిలో ముద్దెల్లి సొసైటీ అధ్యక్షులు సజ్జనపల్లి సాయిరాం  ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన DCO వసంత  గాంధారి ఎంపీపీ రాధబలరాం నాయక్  జడ్పీటీసి శంకర్ నాయక్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు సత్యం…

*కమ్మర్పల్లి లో పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం*

కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో నిజమాబాద్ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ కె.ఆర్ నాగరాజు ఆదేశాల మేరకు మంగళవారం రోజున సాయంత్రం సమయంలో ఆర్మూర్ ఏసిపి ఆర్ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం…

గాంధారి మండలంలోని రామలక్ష్మణ పల్లిలో ఎంపీపీ స్కూల్ లో అక్షరాభ్యాసం

 గాంధారి మండలంలోని రామలక్ష్మణ పల్లి లో ఎంపీపీ స్కూల్లో అక్షరాభ్యాసం  బుధవారం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా పిల్లలకు పలకలు బలపాలు ఇవ్వడం మరియు పిల్లలతో అక్షరాభ్యాసం చేయించడం జరిగింది  ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్ ఉదయ్ జైపాల్…

మచ్చారెడ్డి జనం సాక్షి. దివ్యాంగుల విద్యార్థులకు ఫిజియోథెరపీ చికిత్సలు…

మాచారెడ్డి మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక పాఠశాలలో బుధవారం రోజున డాక్టర్ నవీన్ సాయి ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు ఫిజియోథెరపి చికిత్సలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి, ఐ.ఈ.ఆర్.పి లు, దామోదర్, మంజుల, విద్యార్థులు, మరియు…

వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించాలి

వ్యవసాయానికి 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ అందించాలని జుక్కల్ నియోజకవర్గ భారతీయ కిసాన్ సంఘ్ సభ్యులు డిమాండ్ చేశారు. మంగళవారం బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం ఎదుట భారతీయ కిసాన్ సంఘ్ సభ్యులు నిరసన…

సదాశివనగర్ మండలం లింగంపలల్లి పాఠశాల మీదుగా ఉన్న యల్‌టీ కరెంటు వైర్లను తొలగించాలని డిమాండ్

 గ్రామానికి పరామర్శకు వెల్లిన యంయల్‌ఏ జాజాల సురేందర్  ద్రుష్టికి తసుకువచ్చిన గ్రామస్తులు గత మూడేళ్లుగా ఈ సమస్య ఉందని ఎన్నిసార్లు అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని అన్నారు వెంటనే స్పందించిన యంయల్ఏ  అధికారుల పై మండిపడి ఈ బాధ్యతను…

కలగా మారిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల

బోథ్​  జూన్​ 28 (జనంసాక్షి) : వెనుబడిన విద్యార్థలను ఆసరా ఇచ్చి ముందుకు తీసుకువచ్చే లక్ష్యంతోనే మారుమూల ప్రాంతాలకు సౌకర్యంవంతంగా కొత్త వాటిని మంజూరు చేస్తారు.అలాగే వెనుకబడిన ప్రంతంగా గుర్తించి,అత్యధికంగా గిరిజనులు ఉండే నియోజకవర్గం కావడంతో దశాబ్ద కాలం…

ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఎల్లారెడ్డి మోడల్ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ

ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని టి ఎస్ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల విద్యార్థుల ఫలితాలు మంగళవారం వెలువడిన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో పలువురు ఉత్తమ ప్రతిభ కనబరిచారు ఈ మేరకు కళాశాల ప్రిన్సిపల్ సాయిబాబా ఫలితాలకు సంబంధించి ఒక…