మాడుగులపల్లిలో తప్పిన పెను ప్రమాదం డివైడర్‌పైకి దూసుకెళ్లిన ప్రైవేట్ బస్సు
మాడుగులపల్లి, ఏప్రిల్ 16( జనం సాక్షి):నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రంలో గురువారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది తమిళనాడులోని అరుణాచలం నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు, అద్దంకి-నార్కెట్‌పల్లి జాతీయ…










