గుర్రంపోడు మండలంలో ‘అరైవ్ అలైవ్’ – పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత గ్రామ సభలు
గుర్రంపోడు, ఏప్రిల్ 14, (జనంసాక్షి) :నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని 38 గ్రామ పంచాయతీల్లో రోడ్డు భద్రత గ్రామ…










