విద్యుత్ వైర్లకు అల్లుకున్న తీగలు పొంచి ఉన్న ప్రమాదం
వెల్దండ ఏప్రిల్ 11 ( జనంసాక్షి ) :వెల్దండ మండల పరిధిలోని బండోనిపల్లి గ్రామంలో ఇది స్తంభాలకు, వైర్లకు మొక్కల తీగలు అల్లుకొని ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. స్తంభాల వైర్లకు పచ్చని తీగలు ఎగబాకి వైర్లు స్తంభాలు కనిపించనంతగా ఉన్నాయి.…










