వరంగల్

వరంగల్‌ ఎంజీఎంలో వెంటిలేటర్ల కొరత

వరంగల్‌ : ఎంజీఎం ఆస్పత్రిలో వెంటిలేటర్ల కొరత ఏర్పడింది. జిల్లాలోని ఉసురుగుట్ట వద్ద స్కూల్‌ బస్సు బోల్తా పడిన ఘటనలో గాయపడిన సాయికుమార్‌ అనే చిన్నారికి వెంటిరేటర్ల …

స్యూల్‌ బస్సు బోల్తా , విద్యార్ధిని మృతి

ఉసురుగుట్ట: వరంగల్‌ జిల్లా ఉసురుగుట్ట వద్ద ఈరోజు ఉదయం ఓ ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతిచెందగా పలువురు గాయపడ్డారు. …

హన్మంకొండలో యువజనోత్సవం

హన్మకొండ: వరంగల్‌ జిల్లా హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో యూత్‌ఫెస్టివల్‌ -2012 పేరిట యువజనోత్సవాలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని అలరించాయి.

కేటీపీపీలో సాంకేతిక లోపం

వరంగల్‌: వరంగల్‌ జిల్లా ఘనపురం మండలం చెల్పూర్‌ కేటీపీపీలో సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు.

తహసీల్దారు కార్యాలయంపై ఏసీబీ దాడి

వరంగల్‌: వరంగల్‌ జిల్లా బచ్చన్నపేట తహసీల్దారు కార్యాలయంపై ఏసీబీ ఈరోజు దాడులు నిర్వహించింది. పట్టాదారు పాసు పుస్తకాల కోసం రూ. 8 వేలు లంచం తీసుకుంటూ ఉప …

నాగరాజుకు ఏఎస్పీగా పదోన్నతి

వరంగల్‌ క్రైం,పోలీసు డీఎస్పీ కేఆర్‌ నాగరాజుకు అదనపు ఎస్పీ(ఏఎస్పీ)గా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు విడుతల చేసింది నాగారాజు 1989 ఎన్‌ఐగా పోలీసుశాఖలో చేశారు శిక్షిణ …

భారీ ఎత్తున గంజాయి, బంగారు బిస్కట్లు స్వాదీనం

వరంగల్‌: పదిన్నర కిలోల గంజాయి, పన్నెండున్నర తులాల బంగారు బిస్కట్లు స్వాదీనం చేసుకుని ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ కిశోర్‌కుమార్‌ తెలిపారు. ఆత్మకూరు మండలం నీరుకుల్ల …

నాటుసారా తాగి ఇద్దరి మృతి

వరంగల్‌ : జిల్లా చింతల్‌ వద్ద నాటుసారా తాగి ఇద్దరు మృతి చెందారు. మృతులు శివరాంగౌడ్‌, కృష్ణమూర్తిగా గుర్తించినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు …

వివాహిత ఆత్మహత్య

వివాహిత ఆత్మహత్య ఆత్మకూరు, అప్పుల భాధతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది ఎస్సై క్రాంతి కుమార్‌ కధనం ప్రకారం …

వ్యభిచారం కేసులో నలుగురి రిమాండ్‌

వ్యభిచారం కేసులో నలుగురి రిమాండ్‌ వరగల్‌లో న్యాయవిభాగం వ్యభిచారం నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై ఠాకూర్‌ సోనీసింగ్‌ తోపాటు మరో ముగ్గురు నిందితు లను పోలీసులు గురువారం కోర్టులో హాజరుపర్చారు …