ట్రంప్ సతీమణికి నో అన్న డిజైనర్
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియాకు మరో షాక్ తగిలింది. మెలానియా ట్రంప్‌కు దుస్తులు డిజైన్ చేసేది లేదని సెలెబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ టామ్ ఫోర్డ్ తేల్చి చెప్పాడు. అమెరికా తొలి మహిళగా చెప్పుకునేందుకు ఆమె…










