న్యూజిలాండ్ లో భూకంపం
ఆదివారం తెల్లవారు జామున న్యూజిలాండ్ దక్షిణ దీవి ప్రాంతంలో పెను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.8పాయింట్ల తీవ్రతతో నమోదైన ఈ భూకంపం కారణంగా స్వల్పస్థాయి సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. తీవ్ర స్థాయిలో భవనాలకు నష్టం వాటిల్లింది.…









