Wednesday, 11 November 2026

అంతర్జాతీయం

హిల్ల‌రీ స‌భ‌లో ట్రంప్ మ‌ద్ద‌తుదారుడు

నార్త్ క‌రోలినాలో ఎన్నిక‌ల స‌భ జ‌రుగుతోంది. డెమోక్ర‌టిక్ పార్టీ నిర్వ‌హిస్తున్న ఆ స‌భ‌లో ట్రంప్ మ‌ద్ద‌తుదారుడు ఒక‌రు ప్లేకార్డు ప్ర‌ద‌ర్శించాడు. అత‌న్ని చూసిన హిల్ల‌రీ మ‌ద్ద‌తుదారులు గ‌ట్టిగా కేక‌లు, అరుపులు చేయ‌డం మొద‌లుపెట్టారు. మిలిట‌రీ దుస్తుల్లో వ‌చ్చిన ఓ వ్య‌క్తి ట్రంప్…

విమాన ప్రమాదం: ట్రంప్ శిబిరంలో కలకలం

న్యూయార్క్: డోనాల్డ్ ట్రంప్ సహచరుడు, రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్ పెన్స్  ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగరంలోని లాగార్డియా ఎయిర్ పోర్టులో గురువారం విమానం ల్యాండ్ అవుతోన్న సమయంలో ఒక్కసారిగా…

మా వస్తువులు బహిష్కరిస్తే మా పెట్టుబడులు కూడా వెనక్కుపోతాయి

– భారత్‌కు చైనా వార్నింగ్‌ బీజింగ్‌,అక్టోబర్‌ 27(జనంసాక్షి):పొరుగుదేశం చైనా గురువారం భారత్‌ను తీవ్రంగా హెచ్చరించింది. భారత్‌లో తన వస్తువుల అమ్మకాన్ని బహిష్కరిస్తే.. అది ఇరుదేశాల సంబంధాలపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. అంతేకాకుండా ఇరుదేశాల పరస్పర పెట్టుబడులను ఇది దెబ్బతీస్తుందని…

కొండ మీద రెడ్ సీ చూశారా?

ఎరుపు రంగులో చెక్క ఇళ్లు.. భూమికి 12,500 అడుగుల ఎత్తులో? లారంగ్ ఘర్ బౌద్ధ అకాడమీని చూస్తే షాకవుతారు. చీమల పుట్టలా చిన్న చిన్న ఇళ్లు కనిపిస్తాయి. కొండ చివర్లో నిర్మించిన చెక్క ఇళ్లను చూసేందుకు రెండు కళ్లు…

అంత‌రిక్షంలో చైనా వ్యోమ‌గాములు

బీజింగ్‌: తొలిసారి ఏదైనా అంద‌మైన‌ ప్ర‌దేశానికి వెళ్తే మ‌న నోట మాట రాదు. ఆశ్చ‌ర్యంతో అలా కాసేపు చూస్తూ ఉండిపోతాం. అలాంటిది భూవాతావ‌ర‌ణాన్ని వ‌దిలి ఏకంగా అంత‌రిక్షానికే వెళ్తే మ‌న ఫీలింగ్ ఎలా ఉంటుంది. అచ్చూ ఈ చైనా…

భారత్‌- రష్యాల మధ్య బలపడ్డ బంధం

– ఇరుదేశాధినేతల చర్చలు – పలుకీలక ఒప్పందాలపై సంతకాలు పనాజి,అక్టోబర్‌ 15(జనంసాక్షి):రష్యాతో భారత్‌ బంధం మరింత బలపడింది. మళ్లీ కొత్త అధ్యాయం ప్రారంభమయ్యింది.  ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాద్‌మిర్‌ పుతిన్‌ సమక్షంలో ఇరు దేశాల మధ్య 10…

ఐటీలో మనమే నం.1

– టి బ్రిడ్జ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ సిలికాన్‌ వ్యాలీ,అక్టోబర్‌ 15(జనంసాక్షి):హైదరాబాద్‌ లో స్టార్టప్‌ లను ప్రపంచ దేశాలతో అనుసంధానం చేసే టీ బ్రిడ్జిని  తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ సిలికాన్‌ వ్యాలీలో ప్రారంభించారు. ఉబర్‌,…

అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే…

– ట్రంప్‌ సంచలన వాఖ్యలు న్యూఢిల్లీ ,అక్టోబర్‌ 14(జనంసాక్షి): రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అద్యక్ష ఎన్నికల ప్రచారంలో హెచ్‌1బి వీసాలు, ఔట్‌సోర్సింగ్‌ ప్రధానాంశాలుగా మారాయి. విదేశాల నుంచి వర్క్‌ వీసాల విూద తక్కువ వేతనానికి వచ్చే…

ఫార్మాకంపెనీ దిగ్జజాలతో మంత్రి కేటీఆర్‌ భేటీ

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, మెర్క్‌, ఫైజర్‌ కంపెనీలతో సమావేశం తయారీ యూనిట్ల ఏర్పాటుపై చర్చ ఫార్మాసిటీ ఏర్పాటును వివరించిన మంత్రి తెలంగాణకు రావాల్సిందిగా అహ్వానం న్యూయార్క్‌,అక్టోబర్‌ 14(జనంసాక్షి):పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు అమెరికాలో రెండోరోజు పలు…

బాబ్‌గిలానీకి సాహిత్యరంగ నోబుల్‌ పురస్కారం

స్విడన్‌,అక్టోబర్‌ 13(జనంసాక్షి): అమెరికన్‌ గాయకుడు, గీత రచయిత బాబ్‌ డిలాన్‌కు సాహిత్య రంగంలో నోబెల్‌ పురస్కారం లభించింది. అమెరికన్‌ పాటల సాంప్రదాయంలో బాబ్‌ డిలాన్‌ ఓ సరికొత్త కవితాత్మక వ్యక్తీకరణ పద్ధతిని ప్రవేశపెట్టినట్లు ఈ అవార్డును ప్రకటిస్తూ స్విడిష్‌…