అమెరికా అధ్యక్ష ఎన్నికలు రేపే
అమెరికా అధ్యక్ష ఎన్నికలు కడు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఘట్టం రానేవచ్చేసింది. ఎన్నికలకు ఒక్కరోజుమాత్రమే గడువు ఉంది.. చివరిక్షణాల్లో ఓటరును తమవైపునకు తిప్పుకునేందుకు డెమోక్రాటిక పార్టీ అభ్యర్తి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్తి డోనాల్డ్…










