Wednesday, 11 November 2026

అంతర్జాతీయం

వాషింగ్టన్‌లో మంత్రి కేటీర్‌ బిజీబిజీ

– ఏరోస్పేస్‌ రంగంలో యువతకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధిపై చర్చ -యునైటెడ్‌ స్టేట్స్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీతో చర్చ – తొలిరోజు పర్యటన విజయవంతం వాషింగ్టన్‌,అక్టోబర్‌ 13(జనంసాక్షి): తెలంగాణ ఐటి శాఖమంత్రి కల్వకుంట్ల తారక రామారావు అమెరికా పర్యటనలో బిజీబిజీగా…

జేమ్స్‌బాండ్‌ కొత్తకారు..!

  ఆస్టిన్‌ మార్టిన్‌.. ఈ బ్రాండ్‌పేరు చెబితే టక్కున జేమ్స్‌బాండ్‌ సినిమా గుర్తుకు వస్తుంది. ఎవరైనా బాండ్‌ స్టైల్‌లో ఆస్టిన్‌ మార్టిన్‌ వాడాలని కోరుకుంటారు. కానీ కొందరు సంపన్నులకు మాత్రమే ఈ కోరిక తీరుతుంది. ఎందుకంటారా..? ఈ కారుకొనాలంటే…

కాశ్మీర్‌కు సాయం కొనసాగుతుంది

– పాక్‌ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ ఇస్లామాబాద్‌,అక్టోబర్‌ 10(జనంసాక్షి):కశ్మీర్‌కు సాయం చేయకుండా భూవ్మిూద ఉన్న ఏ శక్తీ తమను అడ్డుకోలేదని పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పునరుద్ఘాటించారు. కశ్మీరులు చేస్తున్న స్వాతంత్య్ర పోరాటాన్ని భారత్‌ ఉగ్రవాదంగా భావిస్తోందని ఆయన అన్నారు.…

అర్ధశాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతులు

స్టాక్‌¬ం,అక్టోబర్‌ 10(జనంసాక్షి): ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది ఇద్దరికి నోబెల్‌ పురస్కారం ప్రకటించారు. బ్రిటన్‌కు చెందిన ఒలీవర్‌ హర్ట్‌, ఫిన్‌లాండ్‌కు చెందిన బెంగ్ట్‌ హాల్మ్‌స్టామ్ర్‌లకు సంయుక్తంగా ఈ బహుమతిని అందజేయనున్నారు. ‘కాంట్రాక్ట్‌ థియరీ’పై వీరు చేసిన పరిశోధనలకుగాను ఈ…

రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

న్యూయార్క్‌,అక్టోబర్‌ 5(జనంసాక్షి):2016రసాయన శాస్త్రంలో ముగ్గురు సైంటిస్టులకు నోబెల్‌ బహుమతి దక్కింది. అతి సూక్ష్మ యంత్రాలను అభివృద్ధి చేసినందుకు గాను జీన్‌ పెర్రీ సావేజ్‌, సర్‌ జే ఫ్రేజర్‌ స్టొడార్ట్‌, బెర్నార్డ్‌ ఫెరింగాలు ఈ ఏడాది నోబెల్‌ను గెలుచుకున్నారు. ఈ…

భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ బహుమతులు

స్టాక్‌¬మ్‌,అక్టోబర్‌ 3(జనంసాక్షి): భౌతికశాస్త్రంలో ఈసారి నోబెల్‌ బహుమతి ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. పదార్థానికి సంబంధించిన అసాధారణ దశలను వెలికి తీయడంలో చేసిన అధ్యయనానికి గాను డేవిడ్‌ జె.థౌలెస్‌, డంకన్‌ ఎం.హాల్దనె, మైకేల్‌ కోస్టెర్లిట్జ్‌లకు నోబెల్‌ అవార్డు ప్రకటించారు. ప్రైజ్‌మనీలో…

మధ్యలోనే రైలు అపేసి వెళ్లిపోయాడు!

ఎవరికైనా సమయపాలన అనేది చాలా ముఖ్యం. ఏ విషయంలోనైనా సమయానికి ఏ పని చేయాలో అది చేసేయాలి. ఉద్యోగులు సమయానికి విధులకు హాజరు కావాలి. సమయానికి ఇంటికి వెళ్లాలి. అయితే.. కొన్నిసార్లు సంస్థ అవసరాల దృష్ట్యా అదనంగా పని…

భారత్‌ సహనం అలుసుగా భావించవద్దు

– పాక్‌కు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ హితవు వాషింగ్టన్‌,సెప్టెంబర్‌ 28(జనంసాక్షి): భారత్‌ నిగ్రహాన్ని పాకిస్థాన్‌ సరిగ్గా అర్థం చేసుకోక, చేతగానితనంగా భావిస్తే అది అంతర్జాతీయంగా ఏకాకి అయ్యే ప్రమాదముందని అమెరికా విూడియా హెచ్చరించింది. యూరి ఘటన అనంతరం భారత ప్రధాని…

సార్క్‌ సదస్సుకు మేము రాం

– భారత్‌ బాటలోనే బంగ్లా, ఆఫ్ఘన్‌, భూటాన్‌ – శిఖరాగ్రసదస్సు నిర్వహణ అనుమానమే న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 28(జనంసాక్షి):  భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో జరగబోయే సార్క్‌ శిఖరాగ్ర సదస్సుకు భారత్‌ బాయ్‌కాట్‌ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇతర సార్క్‌…

జపాన్‌లో భారీ భూకంపం

టోక్యో: తూర్పు జపాన్‌లోని కాట్సూర నగర తీరప్రాంతంలో శుక్రవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 6.4గా నమోదైంది. ప్రస్తుతానికి సునామీ వచ్చే అవకాశాలు లేవని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జపాన్‌ వాతావరణ శాఖ అధికారులు…