చిన్నారుల కోసం గూగుల్ సైన్స్ ఫెయిర్
న్యూదిల్లీ: విద్యార్థుల ఆలోచనలకు పదును పెట్టి.. కొత్త ఆవిష్కరణల దిశగా ప్రయత్నింపజేసేందుకు ప్రముఖ సెర్చ్‌ఇంజన్ గూగుల్ ఈ ఏటి గ్లోబల్ సైన్స్ ఫెయిర్-2016ను ప్రారంభించింది. 13 నుంచి 18ఏళ్లలోపు పిల్లలకు గూగుల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పోటీ పెడుతోంది.…







