Tuesday, 10 November 2026

అంతర్జాతీయం

చైనా రోడ్డు పై ఉన్న భవనం కూల్చివేత

వెనిలింగ్‌ : చైనా ఝెసియాంగ్‌ రాష్ట్రంలో రహదారిసై భవ్తఇని అధికారులు కూల్చివేశారు. ఇటివల్ల రోడ్డు విస్తరణలో ప్రభుత్వం ఇచ్చే నష్ట పరిహారానికి భవన యాజామానులు సంసిద్దత వ్యక్తం చేయకపోవడంతో ఆ భవనాన్ని వదిలిపెట్టి చుట్టు రోడ్డు నిర్మించారు. గత…

మాస్కో నగరాన్ని ముంచెత్తుతున్న హిమపాతం

మాస్కో : రష్యా రాజధాని మాస్కో నగరాన్ని హిమపాతం ముంచెత్తుతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న హిమపాతంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంచు ప్రభావం విమాన సర్వీసులతోపాటు ఉపరితల రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. దీన్ని దశాబ్దాల…

ఇరాక్‌లో వరుస పేలుళ్లు ‘ 43 మంది మృతి

బాగ్దాద్‌,నవంబర్‌30 (జనంసాక్షి): ఇరాక్‌ మరోసారి రక్తమోడింది. వరుస పేలుళ్లతో ముష్కరులు వేర్వేరు ప్రాంతాల్లో బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 43 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని హుటాహుటిన సవిూప ఆస్పత్రుల్లో చేర్పించారు.…

నరకం చూపించారు : కంటతడి పెట్టిన యడ్యూరప్ప

బెంగూళూర్‌ : బిజెపిలో తనకు నరకం చూపించారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యాడ్యూరప్ప అయ్యారు. పార్టీని వీడుతున్నందుకు బాధగా ఉందని ఆయన అన్నారు.తాను ఈ రోజు బిజెపికి రాజీనామ చేస్తూన్నారని ప్రకటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం కంటతడి…

పాక్‌లో బాంబు పేలుడు : ఏడుగురి మృతి

పాకిస్తాన్‌ : వాయువ్య పాకిస్తాన్‌ కైబర్‌ ప్రావిన్స్‌లో బాంబు పేలుడు సంభవించింది. కైబర్‌ ప్రావిన్స్‌లోని డాబన్‌వాలా ప్రాంతంలో షియా తెగకు చెందిన ముస్లింలు ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపు లక్ష్యంగా చేసుకొని రోడ్డుకు సమీపంలో ఉంచిన బాంబును రిమోట్‌…

అమెరికా ఎన్నికల్లో గాంధీజీ మునిమనవడు విజయం

అమెరికా : అమెరికా ఎన్నికల్లో మహాత్మాగాంధీ మునిమనుమడు విజయం సాధించారు ఈయన పేరు శాంతి గాంధీ. ఈయన రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన 72 ఏళ్ల శాంతిగాంధీ తన ప్రత్యర్థి డెమోక్రటిక్‌ అభ్యర్థి థియోడోర్‌పై విజయం సాధించారు.…

పేలవమైన బౌలింగ్‌ జాబితా:9వ స్థానంలో ఇమ్రాన్‌ తహీర్‌

దుబాయి: ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా ల మద్య అడిలైట్‌లో జరుగు తున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా స్పిన్‌ బౌలర్‌ ఇమ్రాన్‌ తహీర్‌ రికా ర్డు సృష్టించాడు. ఇదేదో గొప్ప రికార్డు అనకుంటే పొరపాటే. తహీర్‌ సాధిం చింది పేలవమైన బౌలింగ్‌…

మరణశిక్ష రద్దు తీర్మానాన్ని వ్యతిరేకించిన భారత్‌

న్యూఢిల్లీ : మరణశిక్షను రద్దు చేయాలంటూ ఐరాస సాధారణ సభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భారత్‌ వ్యతిరేకించింది. ఈ తీర్మానానికి మద్దతుగా 110 దేశాలు ఓట్‌ చేయగా భారత్‌ సహా 39 దేశాలు ఈ తీర్మానాన్మి వ్యతిరేకించాయి. అమెరికా, చైనా,…

మరణ సమయం తెలినే జన్యుపు

వాషింగ్టన్‌ : మానవుడు ప్రతి రోజూ ఏ సమయంలో నిద్ర నుంచి లేస్తాడు.. ఏ రోజున, ఏ సమయాన మరణిస్తాడు అనే దాన్ని ప్రభావితం చేసే ఒక సాధారణ జన్యువును శాస్త్రవేత్తలు తొలిసారిగా కనుగొన్నారని సరికొత్త అధ్యయనం పేర్కొంది.…

సవితమృతిపై వివరణకోరిన అమ్నెస్టీసంస్థ

  లండన్‌(జనంసాక్షి), అబార్షన్‌ జరగకపోవడం వలన భారత దంత వైద్యురాలు సవిత హలప్పనవర్‌ చనిపోవటంపై అంతర్జాతీయ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఐర్లాండ్‌ ప్రభుత్వాన్ని వివరణ కోరింది ఐర్లాండ్‌ ప్రభుత్వ విధానాలు అంతర్జాతీయ మానవహక్కుల చట్టాలకు అనుగుణంగా ఉండేటట్లు…