Tuesday, 10 November 2026

అంతర్జాతీయం

యుఎఇ నుంచి,40,000 మంది భారతీయుల తిరిగి రాక

  యుఎఇ గురువారం 15 (జనంసాక్షి): యుఎఇ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టటంతో సుమారు 40,000 మంది అక్రమ వలసదారులు భారత్‌కు తిరిగి రానున్నారు. డిసెంబర్‌ 4 నుంచి రెండు నెలలు పాటు వీరు జరిమానాలు చెల్లించనక్కరలేదు. చట్టబద్దంగా అక్కడకు…

గాజాసిటీపై ఇజ్రాయల్‌ దాడులు: 11 మంది మృతి

  గాజాసిటీ, నవంబర్‌ 15,(జనంసాక్షి): గాజాసిటీపై ఇజ్రాయల్‌ చేసిన విమానదాడిలో గురువారం ముగ్గురు పాలస్తీనా వాసులు మరణించారు. దీంతో ఇప్పటి వరకు దాడులలో మరణించిన వారి సంఖ్య 11కు చేరుకుంది. మరో 100 మంది గాయపడ్డారని వైర్యాధికిరులు తెలిపారు.…

21,28 మిలియన్‌ డాలర్లు పలికిన గోల్కొండ వజ్రం

జెనీవా: నవంబర్‌ 14, (జనంసాక్షి): భారత్‌ గోల్కొండ గనుల నుంచి తీసిన పెద్ద పరిమాణంకల లోపరహిత వజ్రం జెనీవాలో మంగళవారం రాత్రి రికార్డు ధర అయిన 21,48 మిలియన్‌ డాలర్లకు విక్రయమైంది అరుదైన వర్ణరహిత వజ్రం బరువు 76,02…

పెళ్లిబృందంపై కాల్పులు నలుగురి మృతి

మెక్సికో : నవంబర్‌ 14, (జనంసాక్షి): పశ్చిమమెక్సిలో ఇద్దరు పాయుధెలె ఒక వివాహబృందం పై కాల్పులు జరపటంతో ఒకరు అక్కడిక్కడే మరణించగా కిందపడిపోయిన మరో ముగ్గురిపై మళ్లీ కాల్పులు చేయటంతో వారు కూడా ప్రాణాలు కోల్పోయారు వారిద్దరూ స్థానిక…

సెక్సు కుంభకోణంలో యుఎస్‌ అధికారి

వాషింగ్టన్‌ : సెక్స్‌ కుంభకోణంలో మరో యుఎస్‌ ఉన్నత సైనికాధికారి చిక్కుకున్నారు. అఫ్గనిస్థాన్‌లోని నాటో కమాండర్‌ జనరల్‌ జాన్‌ అల్లెన్‌పై ఈ ఆరోపణలు వచ్చాయి. జిల్‌కెల్లీ అనే ఫ్లొరిడా మహిళతో ఆయన తగనిరీతిలో వ్యవహరించినట్లు సీనియర్‌ యుఎస్‌ రక్షణ…

ఇంద్రానూయికి ఒబామా నుంచి ఆహ్వానం

వాషింగ్టన్‌ : అమెరికా ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి పరిష్కారాల గురించి చర్చించేందుకు అధ్యక్షుడు బరాక్‌ ఒబామా నుంచి భారతీయ అమెరికన్‌, పెప్సీ కంపెనీ సీఈఓ ఇంద్రానూయికి ఆహ్వానం అందింది. అర్థికలోటును తగ్గించడంపై పౌరసమాజం, వ్యాపార, కార్మిక, కాంగ్రెస్‌ వర్గాల్లో…

చిన్న పిల్లలమన్నా వినిపించుకోలేదు

వాషింగ్టన్‌ : అఫ్గనిస్థాన్‌లో సుమారు 16 మంది పౌరులను ఊచకోత కోసిన కేసులో వారి పిల్లలు సాక్ష్యం ఇచ్చారు. జాయింట్‌ బేస్‌ లెనిస్‌-మైక్‌ కార్డు సైనికస్థావరం వద్ద ఈ సాక్ష్యాలను రికార్డు చేశార. పిల్లలు అఫ్గనిస్థాన్‌ వీడి రాలేదు.…

తనకు మద్ధతుగా నిలిచినవారికి ధన్యవాదాలు తెలిపిన మలాలా

లండన్‌: తాలిబన్ల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం లండన్‌లో కోలుకొంటున్న పాకిస్థాన్‌ హక్కుల కార్యకర్త మలాలా యూసుఫ్‌జాయ్‌(15) ప్రపంచవ్యాప్తంగా తనకు మద్ధతుగా నిలిచినవారందరికీ తెలిపింది. ఈమేరకు ఆమె తండ్రి జియాయుద్దీన్‌ యుసుఫ్‌జాయ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. మలాలా…

దౌత్యవేత్త శుభాకాంత బెహరా కన్నుమూత

న్యూఢిల్లీ: మెల్‌బోర్న్‌ భారత కాన్సుల్‌ జనరల్‌ శుభాకాంత బెహరా(50) కన్నుమూశారు. శుక్రవారం మెల్‌బోర్న్‌లోని తన నివాసంలో గుండెనొప్పితో మృతి చెందాడని అధికారులు తెలిపారు. 1987 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన బెహరా స్వస్తలం భువనేశ్వర్‌. ఆయనకు భార్య, ఇద్దరు…

శ్రీలంక జైళ్లో దొమ్నీ : 27 మంది మృతి

కొలంబో : శ్రీలంక రాజధాని కొలంబోలోని ఒక కారాగారంలో సంభవించిన భారీ దొమ్నీలో కనీసం 27 మంది ఖైదీలు మరణించారు. మరో 42 మంది గాయపడ్డారని పోలీసులు శనివారం తెలిపారు. పారిపోయిన ఏడుగురు ఖైదీలను అరెస్టు చేసినట్లు చెప్పారు.…