రాజ్‌భవన్ ఉద్యోగుల క్వార్టర్స్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన
హైదరాబాద్ : రాజ్‌భవన్ ఉద్యోగుల క్వార్టర్స్, పాఠశాల, కమ్యూనిటీహాలు నిర్మాణంకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ దంపతులు, మంత్రులు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. శిథిలావస్థలో ఉన్న గృహాల స్థానంలో రూ.97.5…







