రోహిత్ చనిపోవడానికి వీసీ, కేంద్ర మంత్రులదే బాధ్యత
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో రోహిత్ ఆత్మహత్యపై తీవ్రంగా స్పందించారు రాహుల్. వీసీ, హెచ్ఆర్డీ మినిస్టర్ వైఖరి వల్లే ఓ స్టూడెంట్ చనిపోయాడు అని అన్నారు. కేంద్రమంత్రి, వీసీని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అన్యాయం బహిష్కరించటం వల్లే…










