Friday, 6 November 2026

Main

ఎన్ కౌంటర్ లో ఇద్దరు దుండగులు హతం

హైదరాబాద్: నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురంలో ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, దుండగులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు దుండగులు హతమయ్యారు. దుండుగుల కాల్పుల్లో నాగురాజు అనే కానిస్టేబుల్ మృతి చెందగా, ఎస్ఐ సిద్దిఖీ, సీఐ గంగిరెడ్డికి…

నేడు నగరంలో నీటి సరఫరా బంద్

హైదరాబాద్ : కృష్ణా మూడో దశ పనుల్లో భాగంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు జలమండలి ఎండీ జగదీశ్వర్ తెలిపారు. ఆదివారం నీటి సరఫరా అయ్యే ప్రాంతాలకు తిరిగి ఈ నెల 6వ తేదీ…

పాత బస్తీలో 20 మంది బాల కార్మికులకు విముక్తి…

హైదరాబాద్:నగరంలోని సుల్తాన్‌షాహీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కార్డన్‌సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గాజుల పరీశ్రమల్లో పనిచేస్తున్న 20 మంది బాలకార్మికులకు విముక్తి కలిగించారు. ఈ బాలకార్మికులు బీహార్‌కు చెందినవారిగా గుర్తించారు. బాల కార్మికులతో పనిచేయిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

టి.కాంగ్రెస్ నేతలతో భేటీ అయిన దిగ్విజయ్ సింగ్….

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఆపార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్‌సింగ్ భేటీ అయ్యారు. గాంధీభవన్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో సభ్యత్వ నమోదు, పార్టీ పరిస్థితిపై దిగ్విజయ్‌సింగ్ సమీక్ష చేపట్టారు.

పాత గాంధీ ఆసుపత్రి వద్ద దారుణం

హైదరాబాద్: పాత గాంధీ ఆసుపత్రి వద్ద దారుణం జరిగింది. ఆటోలో ఉన్న ఉన్న మహారాష్ట్ర వాసి పై పెట్రోల్ పోసి దుండగులు నిప్పంటిచారు. గమనించిన స్థానికులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.…

రూ. 40 లక్షలతో పట్టుబడ్డ వ్యక్తి

హైదరాబాద్:నాంపల్లి రైల్వే స్టేషన్‌లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో ఓ వ్యక్తి నుంచి ఆధారాలు లేకుండా ఉన్న రూ.40లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఆ సొమ్ముకు సంబంధించి అతని వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో డబ్బును స్వాధీనం…

ఉద్యానవనాలుగా మారుతున్న స్మశానవాటికలు

 హైదరాబాద్‌:నగరంలోని స్మశానవాటికలన్నీ ఉద్యానవనాలుగా మారనున్నాయి. పుట్టెడు దుఖంతో వచ్చే వాళ్లకు… కాస్త రిలీఫ్ ఇచ్చేందుకు స్మశానాలను పార్కులుగా జీహెచ్ ఎంసీ మార్చబోతుంది . నగరంలో 36 గ్రేవ్‌యార్డ్‌లను మొదటిదశలో అందంగా తీర్చిదిద్దబోతున్నారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్‌లోని ఓ స్మశాన…

ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

దళితులు, గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదన్నారు. ప్రతీ సంక్షేమ కార్యక్రమం బలహీనవర్గాల అభివృద్ధికి దోహదపడేలా తయారు చేశామని చెప్పారు. ఆర్థిక పద్దులపై…

నగరంలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ పోలింగ్..

హైదరాబాద్ : నగరంలో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఓటర్ల లిస్టులో తమ పేరు లేదని, ఒక ప్రాంతంలో నివాసం…

మానవత్వానికి మాయని మచ్చ

మానవత్వం మరిచి కన్నతల్లినే రోడ్డుపాలు చేశారు కసాయి కొడుకులు. హైదరాబాద్ అమీర్ పేటకు చెందిన ఓ 60 ఏండ్ల వృద్ధురాలు.. భర్తతో గొడవల కారణంగా పిల్లల వద్దే ఉంటున్నది. ఐతే తల్లిని సాకలేక మతి స్థిమితం బాగాలేదంటూ ఇంటి…