Monday, 9 November 2026

Main

పీర్జాదిగూడ అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదలకు దమ్ముందా?

చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి ప్రజల క్షేత్రంలోకి రావాలే కార్పొరేషన్ పాలకవర్గంపై కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు తుంగతుర్తి రవి ఫైర్ మేడిపల్లి – జనంసాక్షి పీర్జాదిగూడ మేయర్, డిప్యూటీ మేయర్, పాలకవర్గం సభ్యులకు కార్పొరేషన్ లావాదేవీలలో పంపకాల…

బీజేపీ తోనే దేశం అభివృద్ధి

-చింతలగట్టు సుధీర్ కుమార్ జహీరాబాద్ నవంబర్ 19 (జనంసాక్షి) బీజేపీ తోనే దేశం అభివృద్ధి అని  చింతల్ ఘట్ సుధీర్ కుమార్ అన్నారు. గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి తన శ్రేయోభిలాషులతో…

సేవాలాల్ మరియమ్మ జయంతికి ఆహ్వాన పత్రిక అందజేత బషీరాబాద్

  వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని జీవన్గీ గ్రామంలో జరుగుతున్న సేవలల్ మరియమ్మ మొదటి జయంతి ఈ నెల 27,28,29 తేదీలలో ఘనంగా నిర్వహిస్తామని  ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తండ్రి టిఆర్ఎస్ సీనియర్ నాయకులు విట్టల్…

సీసీ రోడ్డు పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే మాణిక్‌రావు

జహీరాబాద్ మండలం లోని  సత్వర్, బుర్డిపాడ్, తుంకుంట, కొత్తుర్ బి గ్రామాలలో 80 లక్షల ప్రత్యేక అభివృద్ది నిధులతో సీసీ రోడ్డు పనులకు శంఖుస్థాపన చేసిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి…

కార్పొరేటర్ పాదయాత్ర.

మల్కాజిగిరి డివిజన్ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నానని కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ అన్నారు.శనివారం పాత నేరెడ్ మెట్ లో ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పాదయాత్ర చేశారు.కొత్తగా వేసిన సిసి రోడ్లను,డ్రైనేజి పైప్లైన్ పనులను పరిశీలించారు. మంచినీరు,శానిటేషన్, ధ్వంసమైన రోడ్లు,తదితర సమస్యలను…

సీఎం దిష్టి బొమ్మదగ్ధం

మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం కూడలి వద్ద శనివారం బిజెపి మండల అధ్యక్షులు బత్తిని సుధాకర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు నిజామాబాదు ఎంపీ అరవింద్ పైన తెరాస కార్యకర్తలు…

కుట్టి వెల్లోడి ఆసుపత్రిని సందర్శించిన కార్పొరేటర్ సామల హేమ

సీతాఫలమండి లోని కుట్టి వెల్లోడి ఆసుపత్రిని సందర్శించిన కార్పొరేటర్ సామల హేమ.  కుట్టి వెల్లోడి ఆసుపత్రిలో రోగులకు ఎలాంటి వైద్య సేవలందుతున్నాయి వైద్య సిబ్బంది ఎలా పని చేస్తున్నారు ఆసుపత్రిలో రోగులకు ఇచ్చే మందులు, చేసే పరీక్షలపై పూర్తి…

స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు మల్కాజిగిరి చౌరస్తా లో ఘనంగా జరిగాయి.ఈకార్యక్రమానికి మల్కాజిగిరి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నంది కంటి శ్రీధర్ ముఖ్యఅతిథిగా హాజరై ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి…

మొదటి విడత ప్రొసీడింగ్ కాపీని అందించిన బోథ్ ఎమ్మెల్యే

మండల కేంద్రంలోని మైనారిటీ ఖబరస్తాన్ ప్రహరీ గోడ కొరకు మొదటి విడతలో భాగంగా రెండు లక్షల ప్రొసీడింగ్ కాపీని బజార్ హత్నూర్ మండలానికి చెందిన మాజీ కోఆప్షన్ మెంబర్ మహిబూబ్ పాషాకి బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అందించారు…

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ రమణ కుమార్ సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): నాణ్యమైన విద్య , బోధన కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే సాధ్యమని తెలంగాణ విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ రమణ కుమార్ అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ…