Monday, 9 November 2026

Main

సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి.

ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సూచించారు.మౌలాలి డివిజన్ పరిధిలోని క్రియేటివ్ నగర్ కు చెందిన చంద్రకాంత్ కు దళిత బంధు ద్వారా మంజూరు అయిన దివిటీ రైస్ కిరాణా…

వెంకటపురం విలేజ్ కి ఆర్టీసీ బస్సులు నడిపించాలి కార్పొరేటర్

అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్ వెంకటాపురం విలేజ్ లోకి ఆర్టీసీ బస్సులను ప్రయాణించాలని ప్రజల కోరిక మేరకు మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు హకీంపేట్ డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది.…

షాడో గ్రూప్ గా ఏర్పడి ఉభయ రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు

వల్లూరు మధుసూదన రావు అలియాస్ మధు బాబు షాడో పాత్ర సృష్టి కర్త. ఈ పాత్ర ద్వారా ఎన్నో డిటెక్టివ్ నవలలు, ఇతర నవలలు రాసారు. ఈ సందర్భంగా వారి అభిమానులు షాడో గ్రూప్ గా ఏర్పడి ఉభయ…

నిర్మాణ కూల్చివేతల వ్యర్ధాలను రీసైక్లింగ్ కేంద్రాలకు తరలించాలి డిప్యూటీ కమిషనర్ నాగమణి

నిర్మాణ కూల్చివేతల వ్యర్ధాల తలలింపు ప్రక్రియను సులభతరం చేయాలని అల్వాల్ మున్సిపల్ కార్యాలయంలోని డిప్యూటీ కమిషనర్ నాగమణి ఆధ్వర్యంలో నిర్మాణ కూల్చివేతల వ్యర్ధాల నిర్వహణపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి  విచ్చేసిన అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్…

తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర రెండో మహాసభలు జయప్రదం చేయాలని నాంపల్లి చంద్రమౌళి

తెలంగాణ రైతు సంఘం రెండవ రాష్ట్ర మహాసభ నల్లగొండలో జరిగే మహాసభలను జయప్రదం చేయాలని ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి పిలుపునిచ్చారు. శనివారం నాంపల్లి మండల కేంద్రంలో సిఐటియు కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ చేసి, ఈ సందర్భంగా…

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

భారతదేశంలోని పేదరిక నిర్మూలన కోసం మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఎనలేని కృషి చేశారని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నంది కంటి శ్రీధర్ అన్నారు. అల్వాల్ సర్కిల్ ఓల్డ్ ఆల్వాల్ ఇందిరా గాంధీ జయంతి…

బిఎస్పీ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం

బిఎస్పీ పార్టీ తోనే  అభివృద్ధి సాధ్యం  అని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిద్ధు రావణ్ అన్నారు. జహీరాబాద్ పట్టణ పరిధిలోని శాంతినగర్, రాంనగర్ మైనార్టీ యువకులు బహుజన్ సమాజ్ పార్టీలో చేయడం జరిగింది.ఈ సందర్భంగా…

ఈనెల 19న ఉద్యోగ మేళా

నిరుద్యోగ యువతీ యువకులకు ఈనెల 19న జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ గురువారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి ఉద్యోగమేళాలో వరుణ్ మోటార్స్, సచిన్దర్ ఎలక్ట్రికల్స్…

న్యూ బోయినపల్లి జయనగర్ శివ సాయి రామ్ ఆలయం అభివృద్ధికి సహకారం అందించిన దాతలు వరలక్ష్మి వరప్రసాద్ రావు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జంపన ప్రతాప్      కంటోన్మెంట్ న్యూ బోయినపల్లి నవంబర్ 17  జనం సాక్షి న్యూ బోయినపల్లి జయనగర్ కాలనీలోని శివ సాయిరామ్ దేవస్థానం లో కొలువై ఉన్న సాయిబాబా కు వెండి సింహసనం…

బోడుప్పల్”కు కుక్కల కాటు

వరుస ఘటనలతో నిత్యం ఆందోళన వెంటపడి మరీ స్థానికులపై దాడి చేస్తున్నవైనం నియంత్రించడంలో మున్సిపల్ కార్పొరేషన్ విఫలం మేడిపల్లి – జనంసాక్షి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తీరు మారలేదు. పాలకవర్గానికి కనీసం సోయిలేదు. ఫలితంగా బోడుప్పల్ నగరవాసులపై…