Monday, 16 November 2026

హైదరాబాద్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నా బడిబాట కార్యక్రమం.

ఏటూరునాగారం (జనం సాక్షి)జూన్06. పాఠశాలల బడిబాట కార్యక్రమంలో భాగంగా, ప్రభుత్వ మార్గదర్శకాలను ఆచరణలో పెట్టేవిదంగా, ఏటూరునాగారం మండలం లంబాడీతాండ గ్రామంలోని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పర్వతాల సతీష్ ఎక్కువ గంటలు విద్యార్థుల నమోదుకై, శ్రద్ద చూపారు. ప్రభుత్వ బడులను మరింత…

పత్తి పంటలపై రైతులు అవగాహన కలిగి ఉండాలి

ఇటిక్యాల (జనంసాక్షి) జూన్ 6 : పత్తి పంటలను సాగుచేసే రైతులు పంటలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని గ్రామ వ్యవసాయ అధికారి భరతసింహా అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చాగాపురం, బుడ్డారెడ్డిపల్లి గ్రామాలలో పత్తి పంటలను సందర్శించారు.…

ఎన్ఎస్పి కాలువ మరమ్మత్తు పనులు నాణ్యతతో చేపట్టాలి – సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

 హుజూర్ నగర్ జూన్ 6 (జనంసాక్షి): సాగర్ ఎడమ కాలవ ఆయకట్టు పరిధిలోని ఎన్ఎస్పి కాలువ మరమ్మత్తు పనులు వేగంగా నాణ్యతతో చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. మంగళవారం హుజూర్ నగర్ లో…

ప్రగాఢ సానుభూతి తెలిపిన అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, వడ్డేపల్లి జడ్పిటిసి రాజు

గద్వాల నడిగడ్డ, జూన్ 6 (జనం సాక్షి);జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జక్కిరెడ్డిపల్లి గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రవి రెడ్డీ చిన్నాన్న గారి కుమారుడు అయిన శ్రీనివాస్ రెడ్డీ అనారోగ్యంతో బాధపడుతు…

కృష్ణానదిలో మునిగి చనిపోయిన బాధిత కుటుంబాలకు పరామర్శ

ఇటిక్యాల (జనంసాక్షి) జూన్ 6 : మండల పరిధిలోని వల్లూరు గ్రామానికి చెందిన ఇస్మాయిల్, ఇద్దరు కుమారులు, ఇబ్రహీం ఇద్దరు కూతురులు సోమవారం పల్లెపాడు గ్రామ శివారులోని కృష్ణానదిలో ఈతకు వెళ్లి దురదృష్టవశాత్తు అందులో మునిగి చనిపోవడం జరిగింది.…

భారత కమ్యూనిస్టు పార్టీ కరపత్రం ఆవిష్కరించిన సిపిఐ నాయకులు

ఎల్కతుర్తి జూన్ 6 జనం సాక్షిఎల్కతుర్తి మండల కేంద్రంలో బస్టాండ్ కుడలి వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ కరపత్రం విడుదల చేసిన అనంతరం సిపిఐ నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఐ ప్రజాగర్జన పేరుతో భద్రాద్రి కొత్తగూడెం…

మృతుల కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క

ఏటూరునాగారం(జనం సాక్షి),జూన్06. ఈ రోజు ఏటూరు నాగారం మండలం లోని కొండాయి గ్రామానికి చెందిన ఎంపీటీసీ మల్లెల ధన లక్ష్మి నిన్న ఫ్రిజ్ డోరు తెరుస్తుండగా షాక్ గురై మరణించగా వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన…

పల్లె దవాఖాన ప్రారంభోత్సవం

వేములవాడ, జూన్ 6 (జనంసాక్షి) వేములవాడ మున్సిపల్ పరిధిలోని 3 వ వార్డు అయ్యోరిపల్లి గ్రామంలో పల్లె దవాఖానాను ప్రారంభించిన డాక్టర్ బసాని విశ్వేశ్వర్ అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యం పల్లెల్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా తెలంగాణ…

గ్రామపంచాయతీ భవనాలు సాంక్షన్ అయినా విలేజ్ లో కాంగ్రెస్ సర్పంచులు

 అని అట్టి శాంక్షన్ అయిన గ్రామపంచాయతీ భవనాలను వేరే దిక్కు మళ్లించి కాంగ్రెస్ సర్పంచులపై వివక్ష చూపడం సరికాదు అని గ్రామస్తుల ఆలోచన దీని ద్వారా ప్రభుత్వం పక్షపాత ధోరణి చూపిస్తుందని గ్రామస్తుల ఆలోచనలు

ఇంటి పట్టాతో యాజమాన్య హక్కు. – బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.

బెల్లంపల్లి, జూన్ 6, (జనంసాక్షి )పేదలకు ఇంటి పట్టాతో యాజమాన్య హక్కు వచ్చిందని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మంగళవారం ఆయన బెల్లంపల్లి పట్టణంలోని 28, 34 వార్డులలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు శాశ్వత ఇంటి పట్టాలను…