ఘనంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల ఐలయ్య జన్మదిన వేడుకలు
ఆత్మకూర్(యం) జూన్ 6 (జనంసాక్షి) టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల ఐలయ్య పుట్టినరోజును ఆత్మకూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించి కేక్ కట్ చేపించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం…










