ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడి మృతి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న గ్రామస్తులు
జనం సాక్షి, చెన్నారావుపేటప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడి మృతి చెందిన సంఘటన మండలం లోని బొజేర్వు గ్రామంలో చోటుచేసుకుంది.గూడూరు మండలం అప్పర్షపల్లి గ్రామానికి చెందిన కాసాని మల్లయ్య-రవళి దంపతుల కుమారుడు రాజేశ్ (11సంవత్సరాలు)బొజేర్వు కు చెందిన తన…










