Wednesday, 25 November 2026

హైదరాబాద్

తొమ్మిదేళ్ల బాలుడి ఫెరారీ డ్రైవింగ్‌

తండ్రిపై పోలీసుల కేసు కేరళ: తొమ్మిదేళ్ల కుమారుడి పుట్టినరోజు కానుకగా ఫెరారీ కారు తాళాలిచ్చారు తల్లిదండ్రులు. ఆ అబ్బాయి తమ్ముడ్ని కూర్చోబెట్టుకుని మరీ ఉత్సాహంగా కారు నడిపేశాడు. దాన్ని వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టుకుని మురిసిపోయింది తల్లి ,…

రేపు పార్లమెంట్‌లో ఆర్థికబిల్లు

న్యూఢిల్లీ, జనంసాక్షి: పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందోళనలు ఇవాళ కూడా కొనసాగుతుంది. రేపు కీలకమైన ఆర్థిక బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు పార్టీలన్నీ ఒక నిర్ణయానికి వచ్చాయి.

చివరి త్రైమాసికం సర్‌ఛార్జి ప్రతిపాదన

యూనిట్‌కు రూపాయి హైదరాబాద్‌: 2012-13 చివరి త్రైమాసిక సర్‌ఛార్జి ప్రతిపాదనలను డిస్కంలు ఈరోజు ఈఆర్‌సీకి సమర్పించాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వాడిన విద్యుత్‌కు రూ.1137 కోట్లు సర్‌ఛార్జిలను డిస్కంలు ప్రతిపాదించాయి. తొలి మూడు నెలల్లో వాడిన విద్యుత్‌కు…

హైకోర్టులో జానాకు ఊరట

హైదరాబాద్‌, జనంసాక్షి: మంత్రి జానారెడ్డికి హైకోర్టు ఊరట లభించింది. జానారెడ్డి ఆస్తులపై విచారణ జరిపించాలన్న పిటిషన్‌ను ఇవాళ హైకోర్టు  కొట్టివేసింది. కేసుకు విచారణకు అర్హత లేతని కోర్టు అభిప్రాయపడింది.

టాన్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌

జైపూర్‌: జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో ఇవాళ్టి తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌కి టాన్‌ గెలుచుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. రాజస్థాన్‌ రాయల్స్‌, బెంగళూర్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌ 4 గంటలకు…

జగన్‌,మోపిదేవి రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌ , జనంసాక్షి:  జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందాతులు వైఎస్‌ జగన్‌ , మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానందరెడ్డిలకు వచ్చే నెల వరకు సీబీఐ ప్రత్యేక కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. ఓఎంసీ, ఎమ్మార్‌ కేసు నిందితులు గాలి జనార్థన్‌రెడ్డి, అలీఖాణ్‌,…

హైకోర్టు ఉత్తర్వులపై క్రీడావర్గాల హర్షం

హైదరాబాద్‌: రాష్ట్ర ఒలింపిక్‌ సంఘం గుర్తింపు లేకుండా క్రీడా సంఘాలకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వరాదని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై క్రీడా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఒలింపిక్‌ సంఘంతో సంబంధం లేకుండా శావ్‌ గుర్తింపుతో కొనసాగుతున్న సంఘాలకు ఈ తీర్పు…

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌

జైపూర్‌, జనంసాక్షి: ఇక్కడ సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో ఇవాల్టి తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ బెంగళూరు రాయల్స్‌ జట్ల మధ్య జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలుచుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు పీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌…

ఓఎంసీ, ఎమ్మార్‌ కేసుల్లో

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ హైదరాబాద్‌: ఓఎంసీ కేసులో గాలి జనార్దన్‌రెడ్డి , బీవీ శ్రీనివాసరెడ్డి, అలీఖాన్‌లను , ఎమ్మార్‌ కేసులో సునీల్‌రెడ్డిని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈరోజు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరిపింది.