శంకర్‌రావుకు సీఐడీ నోటీసులు
హైదరాబాద్: గ్రీన్‌ఫీల్డ్ భూముల వ్యవహారంలో మాజీమంత్రి శంకర్‌రావుకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని శంకర్‌రావును సీఐడీ ఆదేశించింది.
హైదరాబాద్: గ్రీన్‌ఫీల్డ్ భూముల వ్యవహారంలో మాజీమంత్రి శంకర్‌రావుకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని శంకర్‌రావును సీఐడీ ఆదేశించింది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడుగడుగునా కేవీపీ అడ్డుకుంటున్నారని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ ఆరోపించారు. తెలంగాణను అడ్డుకునే ఆంధ్ర ప్రాంత నేతల ఇళ్ల ముందు సడక్‌బంద్‌ను నిర్వహించాలని ఆయన కోదండరామ్‌కు సలహా ఇచ్చారు. అప్పుడే తెలంగాణ ప్రజల ఆకాంక్ష…
హైదరాబాద్: భారత్ బౌలర్ల ధాటికి రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఆసీన్ పీకల్లోతుకష్టాల్లో పడింది. భువనేశ్వర్‌కుమార్ ఒక్కడే మూడు వికెట్లు తీశాడు. హగ్గీన్ (19) అశ్విన్…
హైదరాబాద్: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భువనేశ్వర్‌కుమార్ బౌలింగ్ ధాటికి ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి ఆసీన్ కష్టాల్లో పడింది. 57 పరుగుల వద్ద వాట్సస్ (23)కుమార్ బౌలింగ్‌లో ఎల్బీగా…
హైదరాబాద్: జీడిమెట్ల సుభాశ్‌నగర్‌లో ద్విచక్రవాహన విడి భాగాల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు పెద్దఎత్తున ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారు. ప్రమాదంతో గోదాంలో భారీగా నష్టం వాటిల్లినట్లు…
ఎల్.ఎన్.పేట : శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట మండంల ఎంబారం చెరువులో ప్రమాదవశాత్తు జారిపడి ఇద్దరు యువకులు మృతి చెందారు. వీరిని రక్షించేందుకు చెరువులో దిగిన మరో ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
హైదరాబాద్: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. కోవాన్ (4) కుమార్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అంతకుముందు మూడో ఓవర్‌లో వార్నర్ (6) కూడా కుమార్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.…
బాపట్ల : రాష్ట్రానికి అదనపు గ్యాస్ కేటాయించే విషయంపై పరిశీలిస్తున్నామని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి అన్నారు. గ్యాస్ కేటాయింపులపై మంత్రుల బృందం చర్చిస్తుందని తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్లలో మంత్రి…
హైదరాబాద్: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆదిలోనే మొదటి వికెట్‌ను కోల్పోయింది. మూడో ఓవర్‌లో వార్నర్ (6) కుమార్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. మూడు ఓవర్లు ముగిసేసరికి ఆసీన్ ఒక వికెట్ నష్టానికి 10…
రాంచీ : జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్ వద్ద దామోదర్ నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు గల్లంతయ్యారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రం నుంచి పడవలో పెళ్లి కార్యక్రమానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం పలువురు…