లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే బీఎన్‌ఈ సెన్సెక్స్ 105 పాయింట్లు లాభపడింది.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే బీఎన్‌ఈ సెన్సెక్స్ 105 పాయింట్లు లాభపడింది.
ఢిల్లీ : జీన్యూస్ జర్నలిస్టులపై కాంగ్రెస్ ఎంపీ నవీన్ జిందాల్ నుంచి ముడుపులు తీసుకున్నారని వచ్చిన ఆరోపణలు నిరాధారమని జీన్యూస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అలోక్ అగర్వాల్ బుధవారం ఢిల్లీలో ఖండించారు. తమ జర్నలిస్టుల అరెస్ట్ అక్రమమని…
ఇరాక్ : 30 మంది మృతిబాగ్దాద్ : ఇరాక్‌లో తిరుగుబాటుదారులు పెట్రేగిపోయారు. షియాలు లక్ష్యంగా వారు దేశంలోని మధ్య, ఉత్తర ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో 30 మంది చనిపోయారు. మరెంతో మంది గాయపడ్డారు. షియా వర్గం మొహర్రం పర్వదినాన్ని…
అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చుక్కెదురైంది. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన పెట్టుకున్ స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం తోసిపుచ్చింది. ఏడు అంశాలపై దర్యాప్తు…
హైద్రాబాద్, నవంబర్28(జనంసాక్షి): భారతీయ వ్యాపారవేత్తలు లండన్‌లో పెట్టుబడులను పెట్టాలని అక్కడి మేయర్ బొరిన్ జాన్సన్ పిలుపునిచ్చారు. గచ్చీబౌలీలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌ని(ఐఎస్‌బి)ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా…
జెఎన్. టి యు పరిధిలోకి సాంకేతిక విద్యతోపాటు పలు ఆర్డినెస్‌లకు ఆమోదం డిసెంబర్1నుండి ఇందిరమ్మ అమృత హస్తం క్యాబినెట్ ఆమోదం హైదరాబాద్, నవంబర్28: సహకార సంఘాలు, మేనేజ్‌మిటింగ్ కమిటీల కాలపరిమితి మరో 6నెలలుపాటు పొడిగించడంతో పాటు పలు ఆర్డినెన్స్‌లకు…
గుజరాత్: సురేంద్రనగర్ జిల్లా, థంగ్‌డా పట్టణంలో దళితులు నిరసన ప్రదర్శనలు చేసినప్పుడు వారిపై రాష్ట్ర పోలీసులు ఏకె-47 రైఫిల్స్ ప్రయోగించినట్లు బుధవారం రాష్ట్ర హైకోర్టులో సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇద్దరు 17ఏళ్ల యువకులతో సహా ముగ్గురు ఆ సంఘటనలో…
-ప్రైవేటు సంస్థలలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి -మా భూముల్లో సీమాంధ్రుల పెత్తనమా సహించం -విద్యార్థి గర్జనలో కోదండరాం మహబూబ్‌నగర్, నవంబర్28(జనంసాక్షి): తెలంగాణ వనరులను దోచుకుంటున్న కంపెనీలు సీమాంధ్రులకే ఉద్యోగాలు కట్టబెడుతున్నాయని కోదండరాం మండిపడ్డారు. కాలుష్యం మాకు..ఉద్యోగాలు…
రాష్ట్రమంత్రివర్గం నిర్ణయం హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్లకు గరిష్ట పరిమితి విధించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఒక్కో కళాశాలలో గరిష్టంగా 420 సీట్లకు మాత్రమే అనుమతినివ్వాలన్న నిర్ణయించారు. ఎన్‌బీఏ ( నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్) ఉంటే…
జహీరాబాద్: మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం హోతి (బి) లోని ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించింది. భోజనం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.