నేడు సారలమ్మ ఆగమనం
` మేడారం జాతరలో జనసందడి ` భారీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం ములుగు(జనంసాక్షి):ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క ` సారలమ్మ మహా జాతర మొదలయ్యింది. లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు.…










