Saturday, 14 November 2026

నిజామాబాద్

విశేష సేవలందించిన నారాయణకు సన్మానం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1): రాష్ట్ర ఆడిట్‌ డిపార్ట్‌మెంట్‌ పని చేసి పదవి విరమణ చేసిన జె.నారాయణకు జిల్లా అంబేద్కర్‌ సంఘం ఆద్వర్యంలో సన్మానసభను నిర్వహిస్తున్నట్లు అంబేద్కర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌ తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం విలేకరుల…

గ్యాస్‌ సిలిండర్ల సబ్సిడీ కోతకు నిరసనగా హాస్టల్‌ విద్యార్థుల ఆందోళన

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1: గ్యాస్‌ సిలిండర్లపై సబ్సిడీ కోతకు నిరసనగా శనివారం పిడిఎస్‌యు ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ హాస్టల్‌ విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ విద్యార్థులంతా మెస్‌ చార్జీలు పెంచకపోగా హాస్టల్స్‌కి ఇచ్చే సిలిండర్లపై…

పావలా వడ్డీ పథకం సక్రమంగా అమలుకావడం లేదు : చంద్రబాబు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1: ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్ర జిల్లాలో నాల్గవ రోజుకు చేరుకుంది. ఆయన శనివారం బీర్కూర్‌ మండలం బొమ్మన్‌దేవ్‌పల్లి గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. దారిపొడవున రైతులను,…

ఎస్సీ, ఎస్టీ నిధులు మళ్లించకుండా నిషేధించాలి

రాజకీయ లబ్ధికోసమే చట్టబద్దత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిజామాబాద్‌, డిసెంబర్‌ 1 : ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్దత కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ లబ్ధికోసమే చట్టబద్దత కల్పిస్తున్నట్టు…

ఉప ప్రణాళిక పై ఓయూలో విద్యార్థుల హర్షం

హైదారాబాద్‌ : ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించాలన్న అసెంబ్లీ తీర్మానంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ప్రణాళిక తయారీలో కీలకపాత్ర పోషించిన ఉప ముఖ్యమంత్రి దామోదర్‌ రాజనర్సింహాకు విద్యార్థులు అభింనందనలు తెలిపారు. ఆర్ట్స్‌…

వినూత్న పద్దతిలో బోధననివ్వాలి జిల్లా కలెక్టర్‌ క్రిస్టినా జడ్‌ చొంగ్థు

నిజామాబాద్‌, నవంబర్‌ 30 : ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు అందిస్తున్నామని, విద్యార్థులకు వినూత్న పద్దతిలో ఉపాధ్యాయులు బోధన చేయడం వల్ల పిల్లలు భవిష్యత్తులో బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారని జిల్లా కలెక్టర్‌ క్రిస్టినా జడ్‌ చొంగ్థు తెలిపారు.…

అధికారంలోకి వస్తే 1.65 వేల ఉద్యోగాలు కల్పిస్తా : చంద్రబాబు

నిజామాబాద్‌, నవంబర్‌ 30 : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 1.65 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, అవినీతి అక్రమాలకు తావులేకుండా పారిపాలన అందిస్తామని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. వస్తున్నా మీ కోసం పాదయాత్ర  జిల్లాలో…

విమలక్కపై కేసులు విరమించుకోవాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 30 : అరుణోదయ సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్కపై పెట్టిన  కేసులు తక్షణం విరమించుకోవాలని ఆ సంస్థ జిల్లా కో- కన్వీనర్‌ కాంతయ్య డిమాండ్‌ చేశారు. శుక్రవారం నాడు కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో…

మహిళ హత్య

భీర్కూర్‌ : మండలంలోని దుర్కి గ్రామంలోని హనుమాన్‌ కాలనీ శివారులో ఒక లచ్చవ్వ(45) అనే మహిళను తెలియని దుండగులు అత్యాచారం చుసి చంపివేశారు. ఈమెను బలవంతంగా పంట పొలాల్లోకి తీసుకోళ్లి అత్యాచారం చెసి హత్య చెసినట్టు పోలీసులు గుర్తించారు,…

నిజామాబాద్‌ జిల్లాలో మహిళ దారుణహత్య

బీర్కూరు : నిజామాబాద్‌ జిల్లా బీర్కూరు మండలంలోని దుర్కి  గ్రామంలో హనుమాన్‌ కాలనీ శివారులో ఓ మహిళను అత్యాచారం చేసి హ:త్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే ఒక లచ్చవ్వ (45)  అనే మహిళను గుర్తుతెలియని…