Saturday, 14 November 2026

నిజామాబాద్

అధికారంలోకి వస్తే శాశ్వత నీటి పథకం

నిజామాబాద్‌, నవంబర్‌ 29 : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రారంభించిన వస్తున్నా మీ కోసం గురువారం నిజామాబాద్‌ జిల్లాలో రెండవ రోజుకు చేరుకుంది. గంట ఆలస్యంగా ప్రారంభమైన బాబు పాదయాత్రకు అడుగడుగునా గ్రామస్థులు ఘనస్వాగతం…

ఎసిబికి చిక్కిన వ్యవసాయాధికారి

నిజామాబాద్‌, నవంబర్‌ 29 : ఎరువుల దుకాణానికి లైసెన్సును రెన్యువల్‌ చేయాలని కోరిన వ్యాపారస్తుల నుంచి వ్యవసాధికారి లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గురువారం జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో ఈ సంఘటన జరిగింది. నిజాంసాగర్‌ మండలం…

హాస్టల్‌ విద్యార్థులకు రక్షణ కల్పించండి

నిజామాబాద్‌, నవంబర్‌ 29 (: నిజామాబాద్‌ నగర శివారులో ఉన్న ఎస్టీ హాస్టల్‌ విద్యార్థినులకు రక్షణ కరవైందని ఆరోపిస్తూ గురువారం పిడిఎస్‌యు విద్యార్థులు కలెక్టరేట్‌లో ధర్నాకు దిగారు. విద్యార్థి సంఘ నాయకులు జాయింట్‌ కలెక్టర్‌ వద్దకు రమ్మని పోలీసులు…

హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు : కవిత

నిజామాబాద్‌, నవంబర్‌ 29: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె.కవిత అన్నారు. టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసిఆర్‌ చేపట్టిన దీక్ష మూడు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా గురువారం నాడు కలెక్టరేట్‌ ఎదుట దీక్షాదివస్‌రె…

ఖర్చులేకుండా ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు

నిజామాబాద్‌, నవంబర్‌ 29 : గర్భిణీ స్త్రీలకు ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవాలు జరుపుతున్నామని, వీటిని వినియెెూగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ క్రిస్టినా కోరారు. గురువారం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో మార్పు పథకం సమీక్షా…

తేలంగాణ ఇవ్వాలని డిమాండ్‌ చేయాలి

నిజామాబాద్‌,(జనంసాక్షి), తెలంగాణ ప్రజల మనో భాపాలనును దెబ్బ తీయకుండా ఉండేందుకు తెదేపా అధినేత చంద్రబాబు కేంద్రానికి లేఖ ఇచ్చామని డీసీసీ అధ్యక్షుడు గడుగు గంగాధర్‌ ప్రశ్నించారు కాగ్రెస్‌ భవన్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో గడుగు మాట్లాడారు జిల్లాలో  పర్యటిస్తున్న…

వైఎస్‌ అవినీతిపై చర్చిండానికి సిద్థం : కవిత

నిజామాబాద్‌: వైకాపా నేత షర్మిలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిప్పులు చెరిగారు. తెలంగాణపై ఇప్పటి వరకూ స్పష్టమైన వైఖరి చెప్పకుండా వైకాపా నేతలు ఆడ్డగోలు వాదనలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టును రూ. 17 వేల…

వస్తున్నా మీకోసం తో జిల్లా టిడిపిలో నూతనోత్తేజం

నిజామాబాద్‌, నవంబర్‌ 27: వస్తున్నా మీకోసం యాత్ర పొరుగున ఉన్నా మెదక్‌ జిల్లాలో విజయవంతం కావడంతో ఈ నెల 28న జిల్లాలో ప్రవేశించే చంద్రబాబు పాదయాత్రను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు కసరత్తులు చేస్తున్నారు. పార్టీ అధినేత…

‘వస్తున్నా మీ కోసం’ రూట్‌ మ్యాప్‌ ఖరారు

నిజామాబాద్‌, నవంబర్‌ 27 : ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ ఖరారు అయ్యింది. జిల్లాలోని జుక్కల్‌, బాన్స్‌వాడ, బోధన్‌ నియోజక వర్గాల్లోని…

నేడు 120 దేవాలయాల్లో మనగుడి

నిజామాబాద్‌, నవంబర్‌ 27 : కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం జిల్లాలో గుర్తించిన 120 దేవాలయాల్లో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు టిటిడి జిల్లా ఇన్‌చార్జి నాగరాజు తెలిపారు.  ఈ దేవాలయాల్లో ధూప దీప నైవేద్య కార్యక్రమాలు జరుపుతామన్నారు. ఉదయం…