Tuesday, 10 November 2026

బిజినెస్

విద్యాసంస్థల ప్రక్షాలన

– ఒకే గొడుకు కిందికి విద్యావ్యవస్థ – సీఎం కేసీఆర్‌ నిర్ణయం హైదరాబాద్‌,ఫిబ్రవరి 9(జనంసాక్షి): రాష్ట్రంలో విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు.  తెలంగాణ సీఎం కేసీఆర్‌ విద్యాశాఖపై సవిూక్ష నిర్వహించారు. వచ్చే విద్యా…

తెలంగాణలో వాల్‌మార్ట్‌

– మంత్రి కేటీఆర్‌తో ఆ సంస్థ ప్రతినిధుల భేటీ హైదరాబాద్‌,ఫిబ్రవరి 9(జనంసాక్షి): తెలంగాణలో వాల్‌మార్ట్‌ భారీగా విస్తరణ ప్రణాళికలు చేపట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్‌ సంస్ధ అయిన వాల్‌ మార్ట్‌ ఉపాద్యక్షుడు, లాటిన్‌ అమెరికా అండ్‌ అప్రికా సిఈవో …

ధీర జవానుకు మోదీ పరామర్శ

– మెరుగైన వైద్యం అందించండి – ప్రధాని న్యూఢిల్లీ,ఫిబ్రవరి 9(జనంసాక్షి): సియాచిన్‌ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డ జవాను లాన్స్‌ నాయక్‌ హనుమంతప్పను ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరామర్శించారు. దిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హనుమంతప్పను ప్రధాని మోదీ,…

నేపాల్‌ మాజీ ప్రధాని కోయిరాల కన్నుమూత

ఖాట్మండ్‌,ఫిబ్రవరి 9(జనంసాక్షి):నేపాల్‌ మాజీ ప్రధాని సుశీల్‌ కొయిరాలా(79) మంగళవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన అమెరికాలో చికిత్స చేయించుకుని ఇటీవలే నేపాల్‌లోని ఆయన స్వగ్రామమైన మహారాజ్‌గంజ్‌కి చేరుకున్నారు. ఉదయం మళ్లీ అస్వస్థతకు గురైన…

డబుల్‌ బెడ్‌రూంల నిర్మాణంలో టాటా గ్రూపు భాగస్వామ్యం

– సైరన్‌ మిస్త్రీతో మంత్రి కేటీఆర్‌ సమావేశం ముంబై,ఫిబ్రవరి 8(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్రూమ్‌ పథకంలో భాగస్వామ్యం అయ్యేందుకు టాటా గ్రూప్‌ అంగీకరించింది. ముంబై పర్యటనలో ఉన్న  మున్సిపల్‌, ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి…

అసద్‌కు బెయిల్‌

– కోర్టులో లొంగుబాటు హైదరాబాద్‌,ఫిబ్రవరి 8(జనంసాక్షి):కాంగ్రెస్‌ నేతలపై దాడి కేసులోపోలీసుల ఎదుట లొంగిపోయిన ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి నాంపల్లిలోని 8వ మెట్రోపాలిటన్‌ న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. ఈనెల 2న గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్‌ సమయంలో…

దాడుల వెనుక ఐఎప్‌ఐ పాత్ర

– డేవిడ్‌  హెడ్లీ ముంబై,ఫిబ్రవరి 8(జనంసాక్షి):  జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) జరిపిన విచారణలో డేవిడ్‌ పలు కీలక విషయాలను వెల్లడించారు. ముంబై దాడుల వెనుక ఐఎస్‌ఐ, లష్కరే తోయిబా హస్తం ఉందని తేల్చిచెప్పారు. డేవిడ్‌ హెడ్లీ ప్రస్తుతం అమెరికా…

నగరంలో డాక్టర్ల కాల్పుల కలకలం

హైదరాబాద్‌,ఫిబ్రవరి 8(జనంసాక్షి): గ్రేటర్‌ ఎన్నికల హడావుడి నుంచి ఇప్పుడిప్పుడే సేదతీరునున్న హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం  హఠాత్తుగా కాల్పులు చోటుచేసుకున్నాయి. నగరం నడిబొడ్డులోగల హిమాయత్‌ నగర్‌ ఆరో నంబర్‌ వీధిలో  ముగ్గురు వైద్యుల మధ్య  తలెత్తిన వివాదం చివరికి కాల్పులకు…

ముద్రగడ దీక్ష విరమణ

– చర్చలు సఫలం కాకినాడ,ఫిబ్రవరి 8(జనంసాక్షి): కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దీక్షను విరమించారు. కాపుల ప్రయోజనాలు కోరుతూ నాలుగురోజుల క్రితం ప్రారంభించిన దీక్షను చాలించారు.  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతినిధుల బృందం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దాదాపు…

ఉత్తర కొరియా రాకెట్‌ ప్రయోగం విజయవంతం

– ఉలిక్కిపడిన ఐక్యరాజసమితి హైదరాబాద్‌,ఫిబ్రవరి 7(జనంసాక్షి): ప్రపంచ దేశాలకు ఉత్తర కొరియా మళ్లీ షాకిచ్చింది. ఆ దేశం ఆదివారం నింగిలోకి రాకెట్‌ను పేల్చి ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అయితే ఉత్తర కొరియా ప్రకటనను మాత్రం ప్రపంచ దేశాలు…