బిజినెస్

బాపూజీ, శాస్త్త్రీలకు ఢిల్లీలో ఘన నివాళి

న్యూఢిల్లీ,అక్టోబర్‌2(జనంసాక్షి): జాతిపిత మహ్మాత్మగాంధీ, మాజీ ప్రధానమంత్రి దివంగత లాల్‌బహదూర్‌ శాస్త్రిల జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఆ మహానుభావులకు నివాళి అర్పించారు. న్యూఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ,ప్రధాని నరేంద్రమోదీ …

ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి మంచినీరు

– సిరిసిల్లలో సైలాన్‌ ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్‌ కరీంనగర్‌, అక్టోబర్‌2(జనంసాక్షి): పల్లెపల్లెకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించి, ఇంటింటికీ నల్లాతో అందించాలన్న బృహత్తర లక్ష్యంతో వాటర్‌ గ్రిడ్‌ పథకం …

మాంసం నిషేధంపేరా మనిషిని హత్య చేస్తారా?

– మానవత్వం మరిచిన మతోన్మాదంపై పెల్లుబికుతున్న నిరసన హైదరాబాద్‌ అక్టోబర్‌2(జనంసాక్షి): మాంసం నిషేధం పేరిట మతతత్వశక్తులు మారణ¬మం సృష్టిస్తున్నాయి. గోమాంసం తిన్నారన్న కారణంతో దాద్రీలో ఓ మనిషిని …

బీహార్‌కు డబుల్‌ ధమాకా

– రెండు దీపావళి పండుగలు – అభివృద్ధి కోసం భాజపాకు ఓటు వెయ్యండి – ఎన్నికల ప్రచారంలో మోడీ పాట్నా / రాంచీ అక్టోబర్‌2(జనంసాక్షి): బిహార్‌ ప్రజలు …

అగ్రరాజ్యంలో కాల్పుల కలకలం

– ఉన్మాది కాల్పుల్లో 13 మంది మృతి హైదరాబాద్‌ అక్టోబర్‌2(జనంసాక్షి): అమెరికాలోని ఒరెగన్‌ స్టేట్‌ ఉంప్‌క్వా కళాశాలలో ఉన్మాది కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 13మంది మృతిచెందగా, …

ఆవిర్భావం నుంచి నష్టపరిహారం

– ఓకే విడతలో రుణమాఫీ – మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌1(జనంసాక్షి): రైతుల ఆత్మహత్యలపై విపక్షాలు శవరాజీకయాలు చేస్తున్నాయని మంత్రి కెటి రామారావు మండిపడ్డారు. శవాలపై పేలాలు ఏరుకునే …

బీఫ్‌ తింటే చంపేస్తారా..?

– ఇదేమి రాజ్యం – ఓవైసీ ఆగ్రహం హైదరాబాద్‌ ,అక్టోబర్‌1(జనంసాక్షి): బీఫ్‌ తిన్నారన్న  అనుమానంతో ఉత్తరప్రదేశ్‌ లో ఓ వ్యక్తిని చంపడాన్ని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ …

ముందు తీవ్రవాదానికి కళ్లెంవెయ్యి

తరువాత నీతులు చెబుదువుగాని నవాజ్‌ షరీఫ్‌ డిమాండుకు భారత్‌ ఘాటు సమాధానం ఐక్యరాజ్యసమితి: కశ్మీర్‌ను నిస్సైనికీకరించాలన్న పాకిస్థాన్‌ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ డిమాండును భారత్‌ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. …

నితీష్‌కు ఓటు వెయ్యండి

– మద్ధతు లేదన్నది తప్పుడు వార్త – కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ అక్టోబర్‌1(జనంసాక్షి): బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పూర్తి మద్దతు …

ప్రస్తుతానికి విద్యావాలంటీర్లే

– వచ్చే ఏడాదే డీఎస్సీ – కడియం శ్రీహరి హైదరాబాద్‌,అక్టోబర్‌1(జనంసాక్షి): త్వరలోనే ఖాళీలకు అనుగుణంగా డిఎస్సీ నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. …