బిజినెస్

1400 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారు

: ఎర్రబెల్లి హైదరాబాద్‌,సెప్టెంబర్‌29(జనంసాక్షి): రైతు ఆత్మహత్యలను కుదించవద్దని తెదేపా శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రభుత్వాన్ని కోరారు. రైతు సమస్యలపై చర్చ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ… తెలంగాణలో ఇప్పటివరకు …

రైతుల ఆత్మహత్యలపై హైకోర్టు సిరియస్‌

– బలవన్మరణాలపై కారణాలు ఎందుకు అన్వేషించడం లేదు – సర్కారుకు సూటి ప్రశ్న హైదరాబాద్‌,,సెప్టెంబర్‌29(జనంసాక్షి): రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ,ఎపిలలో రాజకీయ దుమారంగా మారుతున్న తరుణంలో హైకోర్టు అదే …

వడ్డీరేటు తగ్గించిన ఆర్‌బీఐ

ముంబై,,సెప్టెంబర్‌29(జనంసాక్షి): నాలుగో ద్వైమాసిక ద్రవ్యపరపతి, విధాన సవిూక్షను ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ వెల్లడించారు. ముంబయిలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో రఘురామ్‌రాజన్‌ మాట్లాడుతూ… కీలక వడ్డీరేట్లను అరశాతం …

నింగికెగసిన ఆనందం

– పీఎస్‌ఎల్‌వీసి-30 ప్రయోగం విజయవంతం – ఆస్ట్రోశాట్‌తో సహా ఏడు ఉపగ్రహాలు కక్ష్యలోకి – ఇస్రో శాస్త్రవేత్తల హర్షం శ్రీహరికోట, సెప్టెంబర్‌28(జనంసాక్షి):  అంతరిక్షంలో ఇస్రో మరో ఘనతను …

భారత్‌లో ఐఎస్‌ లేదు

– హోంమంత్రి రాజ్‌నాథ్‌ లక్నో,సెప్టెంబర్‌28(జనంసాక్షి):   ఉగ్రవాదం పెద్ద సవాలుగా మారింది కానీ.. భారత్‌ తప్పకుండా ఉగ్రవాదంపై విజయం సాధిస్తుందని కేంద్ర ¬ం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. …

రాహుల్‌ ఇక్కడ

న్యూయార్క్‌ , సెప్టెంబర్‌28(జనంసాక్షి): కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అమెరికాలోని కొలరాడోలో ఉన్న ఆస్పెన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కాన్ఫరెన్స్‌కి హాజరయ్యారు. కొద్ది రోజుల క్రితం రాహుల్‌గాంధీ అమెరికా పర్యటనకు వెళ్లిన …

ఫిరాయింపులపై జోక్యం చేసుకోలేం

– హైకోర్టు హైదరాబాద్‌,సెప్టెంబర్‌28(జనంసాక్షి):  పార్టీ ఫిరాయింపులపై విచారణ జరిపేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు టిడిపి తదితర నేతలు వేసిన కేసును కొట్టి వేసింది. అనర్హత విషయంలో …

ఎర్రబెెెల్లికి ఊరట

– బెయిల్‌ మంజూరు పాలకుర్తి /హైదరాబాద్‌,సెప్టెంబర్‌28(జనంసాక్షి): తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకరరావుకు జనగామ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. పాలకుర్తిలో తెలుగుదేశం , తెలంగాణ రాష్ట్ర …

సింగరేణి కార్మికులకు 21 శాతం బోనస్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జనంసాక్షి): సింగరేణి కార్మికులకు సిఎం కెసిఆర్‌ శుభవార్త అందించారు.  సింగరేణి కాలరీస్‌ కంపెనీ లాభాల్లో కార్మికులకు వాటా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు  సింగరేణిపై సీఎం తన …

గాంధీలో స్వైన్‌ఫ్లూ

– ఇద్దరి మృతి హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జనంసాక్షి): రాష్ట్రంలో మరోమారు స్వైన్‌ ఘంటికలు మోగాయి. హైదరాబాద్‌  నగరంలోని గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు వ్యక్తులు స్వైన్‌ఫ్లూ వ్యాధి కారణంగా మృతి చెందారు. …