Tuesday, 10 November 2026

బిజినెస్

మాంసం నిషేధంపేరా మనిషిని హత్య చేస్తారా?

– మానవత్వం మరిచిన మతోన్మాదంపై పెల్లుబికుతున్న నిరసన హైదరాబాద్‌ అక్టోబర్‌2(జనంసాక్షి): మాంసం నిషేధం పేరిట మతతత్వశక్తులు మారణ¬మం సృష్టిస్తున్నాయి. గోమాంసం తిన్నారన్న కారణంతో దాద్రీలో ఓ మనిషిని సాటి మనుషులే కొట్టి చంపారు. మతమౌఢ్యం పరాకాష్ఠకు చేరిన ఈ…

బీహార్‌కు డబుల్‌ ధమాకా

– రెండు దీపావళి పండుగలు – అభివృద్ధి కోసం భాజపాకు ఓటు వెయ్యండి – ఎన్నికల ప్రచారంలో మోడీ పాట్నా / రాంచీ అక్టోబర్‌2(జనంసాక్షి): బిహార్‌ ప్రజలు ఈ సారి రెండు దీపావళి పండగలు చేసుకుంటారని ప్రధాని నరేంద్ర…

అగ్రరాజ్యంలో కాల్పుల కలకలం

– ఉన్మాది కాల్పుల్లో 13 మంది మృతి హైదరాబాద్‌ అక్టోబర్‌2(జనంసాక్షి): అమెరికాలోని ఒరెగన్‌ స్టేట్‌ ఉంప్‌క్వా కళాశాలలో ఉన్మాది కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 13మంది మృతిచెందగా, 20మందికి పైగా గాయాలయ్యాయి. సమాచార మందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి…

ఆవిర్భావం నుంచి నష్టపరిహారం

– ఓకే విడతలో రుణమాఫీ – మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌1(జనంసాక్షి): రైతుల ఆత్మహత్యలపై విపక్షాలు శవరాజీకయాలు చేస్తున్నాయని మంత్రి కెటి రామారావు మండిపడ్డారు. శవాలపై పేలాలు ఏరుకునే రీతిలో రాజకీయాలు చేయడం దారుణమన్నారు. గతంలో రైతులకోసం ఏం చేసామో…

బీఫ్‌ తింటే చంపేస్తారా..?

– ఇదేమి రాజ్యం – ఓవైసీ ఆగ్రహం హైదరాబాద్‌ ,అక్టోబర్‌1(జనంసాక్షి): బీఫ్‌ తిన్నారన్న  అనుమానంతో ఉత్తరప్రదేశ్‌ లో ఓ వ్యక్తిని చంపడాన్ని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఒకవేళ ఆవు మాంసం తింటే ఇలా…

ముందు తీవ్రవాదానికి కళ్లెంవెయ్యి

తరువాత నీతులు చెబుదువుగాని నవాజ్‌ షరీఫ్‌ డిమాండుకు భారత్‌ ఘాటు సమాధానం ఐక్యరాజ్యసమితి: కశ్మీర్‌ను నిస్సైనికీకరించాలన్న పాకిస్థాన్‌ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ డిమాండును భారత్‌ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. దానికి బదులుగా సొంతగడ్డపై తీవ్రవాద మూకలకు పాకిస్థాన్‌ కళ్లెం వేయాలని…

నితీష్‌కు ఓటు వెయ్యండి

– మద్ధతు లేదన్నది తప్పుడు వార్త – కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ అక్టోబర్‌1(జనంసాక్షి): బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పూర్తి మద్దతు ప్రకటించారు. నితీశ్‌ కు ఓటు వేయాలని బిహార్‌ ఓటర్లకు విజ్ఞప్తి…

ప్రస్తుతానికి విద్యావాలంటీర్లే

– వచ్చే ఏడాదే డీఎస్సీ – కడియం శ్రీహరి హైదరాబాద్‌,అక్టోబర్‌1(జనంసాక్షి): త్వరలోనే ఖాళీలకు అనుగుణంగా డిఎస్సీ నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. వ్చే ఏడు డిఎస్సీకి అవకాశం ఉందన్నారు. అప్పటికి ఖాళీలపై స్‌ప్‌ష్టతో…

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఆర్బీఐ వడ్డీరేట్లలో కోత ప్రభావం వరుసగా మూడోరోజూ మార్కెట్లపై కనిపిస్తోంది. అటు ఇంటర్నేషనల్ మార్కెట్ల పాజిటివ్ ట్రెండ్ కూడా ట్రేడింగ్ ను ప్రభావితం చేస్తోంది. దీంతో ప్రస్తుతం బాంబే స్టాక్ ఎక్చ్సేంజ్ సూచీ…

పెరిగిన డీజిల్ ధర

డీజిల్ ధర మళ్లీ పెరిగింది. లీటరు డీజిల్‌ ధర యాభై పైసలు పెంచుతూ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ చమురు సంస్థ ప్రకటించింది. అయితే పెట్రోల్ ధరలో మాత్రం ఎటువంటి మార్పు లేదు.