Monday, 9 November 2026

బిజినెస్

బాస్‌ ఎవరో తేల్చనున్న ఏసీబీ

– ఓటుకు నోటు కేసులో దర్యాప్తు ముమ్మరం హైదరాబాద్‌ జూన్‌ 14 (జనంసాక్షి): ‘ఓటుకు నోటు కేసు’లో అవినీతి నిరోధక శాఖ స్పీడ్‌ పెంచబోతోంది. స్టీఫెన్సన్‌ వాంగ్మూలం.. ఫోరెన్సిక్‌ నివేదిక ఆధారంగా బాస్‌ పాత్రను తెరపైకి తెచ్చేందుకు ఏసీబీ…

విదేశాలకెళ్లి చుదువుకునే ముస్లిం విద్యార్థులకు 10 లక్షల సాయం

జిల్లాకో బాలుర, బాలికల హాస్టల్‌ తెలంగాణ ముస్లిం విద్యావంతుల వేదిక సభలోఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ హైదరాబాద్‌ జూన్‌ 14 (జనంసాక్షి): ముస్లిం విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసిస్తే రూ. 10లక్షల ఆర్థిక సహాయం అందిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం…

లలిత్‌ మోడీకి సుష్మా సాయం

– విపక్షాల ఫైర్‌ ఢిల్లీ జూన్‌ 14 (జనంసాక్షి): కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ వివాదంలో చిక్కుకున్నారు. లలిత్‌ మోడీకి సహకారంపై సుష్మా స్వరాజ్‌ పై రాజకీయంగా దుమారం రేగుతోంది. రెడ్‌ కార్నర్‌ నోటీసులు ఎదుర్కొంటున్న లలిత్‌ మోడీకి కేంద్రమంత్రి ఎలా…

అమెరికాలో హైదరాబాద్‌ యువకుడి దారుణ హత్య

హైదరాబాద్‌ జూన్‌ 14 (జనంసాక్షి): కాప్రా పరిధిలోని సుబ్రమణ్యకాలనీలో నివాసముంటున్న అయిల్లా శ్రీహరి ్ణొడ్‌ పెద్ద కుమారుడు సాయి కిరణ్‌ ్ణొడ్‌(23) అమెరికాలో నల్లజాతీయుల చేతిలో ఆదివారం హత్యకు గురయ్యాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… ఇంజినీరింగ్‌ పూర్తి…

రంజాన్‌ ఏర్పాట్లకు ఐదు కోట్ల విడుదల

– ఏర్పాట్లను పర్యావేక్షించిన డెప్యూటీ సీఎం హైదరాబాద్‌ జూన్‌ 14 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రంజాన్‌ వేడుకల కోసం రూ.5కోట్లు కేటాయించినట్లు ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన పాతబస్తీలోని మక్కామసీద్‌లో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు.…

కుంభమేళా స్థాయిలో పుష్కరాలు

-నెలాఖరుకు పనులు పూర్తి -మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి హైదరాబాద్‌,13 జూన్‌ (జనంసాక్షి) గోదావరి పుష్కరాలు కుంభమేళా స్థాయిలో నిర్వహిస్తామని,  పనులను ఈ నెలాఖరుకల్లా పూర్తిచేసి, జూన్‌ 30లోగా పుష్కరాల ఏర్పాట్లు పూర్తిచేస్తామని  తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి…

ధవళేశ్వరం వద్ద పెనుప్రమాదం

– బ్రిడ్జిపై నుంచి నదిలోకి పడ్డ వాహనం – 22 మంది మృతి రాజమండ్రి,13 జూన్‌ (జనంసాక్షి) : కన్నుమూసి తెరిచే లోపే మృత్యువు కాటేసింది. నిశిరాత్రి ఏం జరిగిందో తెలియకుండానే కానరాని లోకాలు చేరుకున్నారు. ఒకరు కాదు…

బీడీఎల్‌ లో ప్రమాదం

-బాధితులను పరామర్శించి డెప్యూటీ సీఎం హైదరాబాద్‌ 13 జూన్‌ (జనంసాక్షి) కాంచన్‌బాగ్‌లోని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత డైనమిక్‌ లిమిటెడ్‌(బీడీఎల్‌)లో శనివారం భారీ విస్పోటనం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సంస్థలోని…

పామేడు ఎన్‌కౌంటర్‌ మృతుడు వివేక్‌

– కమాండర్‌ వివేక్‌ది సూర్యాపేట – ఎన్‌కౌంటర్‌ బూటకం – మావోయిస్టు పార్టీ ఖమ్మం 13 జూన్‌ (జనంసాక్షి) : ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ముగ్గురు మావోయిస్టుల్లో ఒకరు నల్లగొండ జిల్లా సూర్యాపేట వాసిగా…

అమిత్‌ షా యోగాకు నీ శరీరం సరిపోతుందా?

– నితీష్‌ కుమార్‌ పాట్నా 13 జూన్‌ (జనంసాక్షి) యోగా చేయడానికి సరిపోయే ఒళ్లేనా నీది.. అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాను ఉద్దేశించి జేడీయూ నేత, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రతి…