రేవంత్.. దమ్ముంటే ఆరోపణలు రుజువు చేయ్!
-లేదంటే పరువు నష్టం దావా వేస్తా -హరీష్ ఫైర్ హైదరాబాద్, జనవరి30,జనంసాక్షి: ఇసుక మాఫియా పేరుతో ఆరోపణలు చేసిన టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై మంత్రి హరీష్‌రావ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇసుక మాఫియాతో తనకు సంబంధం ఉందని రేవంత్…










